హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

మూలాధారాలతో
బోల్డ్ అవసరం లేదు;
పంక్తి 176:
 
== ఆకర్షణలు ==
* [[టాంక్ బండ్]] హైదరాబాద్-సికిందరాబాద్ జంటనగరాలను కలుపుతున్న మార్గము
* '''లుంబిని పార్కు'''-హైదరాబాదు నగరంలోని ఒక ఉద్యానవనం. ఇది [[హుస్సేన్ సాగర్]] ఒడ్డున, సచివాలయం ఎదురుగా ఉంది. ఇక్కడ నుండి బుద్దవిగ్రహం దగ్గరకు బోటులో వెళ్ళవచ్చు ఇంకా వివిధ రకాలయిన బోటులుపై షికారు చేయవచ్చు. లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది
* [[పబ్లిక్ గార్డెన్స్]] - శాసనసభ, జూబిలీ హాలు వంటీ కట్టడాలతో కూడిన చక్కటి వనం.
* లక్ష్మీ నారాయణా యాదవ్ పార్క్- ఈ యస్ ఐ వద్ద : '''లక్ష్మీనారాయణ యాదవ్ పార్కు''' హైదరాబాదు లోని ప్రముఖ పార్కుల్లో ఒకటి. ఇది ESI బస్టాపు నుండి కొద్దిగా లోనికి వెళ్తే వస్తుంది. పార్కు చక్కగా నిర్వహించబడుతూ, ఆహ్లాదకరంగా ఉంటుంది.
* [[చార్మినారు]]- ప్రపంచ ప్రసిద్ధి చెందిన హైదరాబాదు చిహ్నం.
* లాడ్ బజార్- చార్మినారుకు పశ్చిమాన ఉంది. గాజులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతమిది.
Line 190 ⟶ 189:
* ఓషన్ పార్కు,[[మౌంట్ ఓపేరా]] వంటి థీమ్ పార్కులు ఉన్నాయి.
* [[రామోజీ ఫిల్మ్ సిటీ]]
* '''ఇస్కాన్ దేవాలయం'''-'''ఇస్కాన్''' అనునది అంతర్జాతీయ కృష్ణ భక్తుల సమాజం. వీరు అంతర్జాతీయంగా [[భగవద్గీత]]ను, కృష్ణ తత్వాన్నీ ప్రచారం చేస్తుంటారు. ప్రతి పట్టణములోనూ కృష్ణ మందిర నిర్మాణములు చేపట్టి వ్యాప్తి చేస్తుంటారు. హైదరాబాదులో ఈ దేవాలయం అబీడ్స్ రోడ్డులో తపాలా కార్యాలయానికి చేరువలో ఉంటుంది.<ref name=location>http://www.iskcon-hyderabad.com/directions.html</ref>
* '''లుంబిని పార్కు'''-హైదరాబాదు నగరంలోని ఒక ఉద్యానవనం. ఇది [[హుస్సేన్ సాగర్]] ఒడ్డున, సచివాలయం ఎదురుగా ఉంది. ఇక్కడ నుండి బుద్దవిగ్రహం దగ్గరకు బోటులో వెళ్ళవచ్చు ఇంకా వివిధ రకాలయిన బోటులుపై షికారు చేయవచ్చు. లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది
* శిల్పారామం
* [[కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్స్]]
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు" నుండి వెలికితీశారు