హైదరాబాద్ రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

పునరావృతం తొలగింపు
ప్రస్తుత విభజన
పంక్తి 65:
 
ఒకప్పటి భారత సామ్రాజ్యంలో నిజాముల ఆధ్వర్యంలో ఉన్న అతిపెద్ద రాచరిక రాష్ట్రం హైదరాబాద్ మరియు బేరార్. మహారాష్ట్ర లోని ప్రస్తుత విదర్భ యొక్క ప్రాంతం ఈ బేరార్, ఇది 1903 లో సెంట్రల్ ప్రావిన్సెస్ లతో విలీనం చేయబడి, సెంట్రల్ ప్రావిన్సెస్ మరియు బేరార్ గా రూపొందింది. దక్షిణమధ్య భారత ఉపఖండంలో ఉన్న ఈ '''హైదరాబాద్ రాష్ట్రం''' 1724 నుండి 1948 వరకు వారసత్వ నైజాముల పాలనలో ఉండేది. 1947 లో భారతదేశం యొక్క విభజన సమయంలో హైదరాబాద్ నిజాం, కొత్తగా ఏర్పడిన [[భారతదేశం]]లో గాని లేదా [[పాకిస్తాన్]]లో గాని చేరనని తన ఉద్దేశాన్ని ప్రకటించారు. ఈ పరిణామాలను ఇబ్బందిగా ఊహించిన భారతదేశం [[ఆపరేషన్ పోలో]] ప్రారంభించింది, దీని ఫలితంగా హైదరాబాద్ 1948లో ఐక్య భారత్ వశమైంది.
 
ఇప్పుడు ఇది [[తెలంగాణ]] రాష్ట్రంగా (హైదరాబాద్-కర్ణాటక ప్రాంతం) మరియు [[మహారాష్ట్ర]] యొక్క మరాఠ్వాడ ప్రాంతంగా విభజించబడింది.
 
== బ్రిటీష్ పాలనలో ==
"https://te.wikipedia.org/wiki/హైదరాబాద్_రాజ్యం" నుండి వెలికితీశారు