ఈ చిత్రం యొక్క కథాంశం [[విశ్వామిత్రుడు]], [[మేనక]] వృత్తాంతాన్ని గుర్తు చేస్తుంది. ఇది లడఖ్, [[హిమాలయాలు|హిమాలయాల]] ప్రాంతంలో రూపొదించిన ఆధ్యాత్మిక ప్రేమకథ చిత్రం. ప్రపంచాన్ని త్యజించి ఆధ్యాత్మిక జ్ఞానోదయం పొందేందుకు ఒక వ్యక్తి చేసిన పోరాటం మరియు తన ప్రేమను జీవితాంతం నిలుపుకునేందకు ఒక మహిళ చేసిన పోరాటం ఈ చిత్రం.