"చౌటుప్పల్" కూర్పుల మధ్య తేడాలు

చి
మూలాల లంకె కూర్పు చేసాను
చి (వర్గం:నల్గొండ జిల్లా మండలాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (మూలాల లంకె కూర్పు చేసాను)
'''చౌటుప్పల్''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[యాదాద్రి - భువనగిరి జిల్లా|యాదాద్రి భువనగిరి జిల్లాకు]] చెందిన ఒక మండలం,గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> {{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=చౌటుప్పల్||district=నల్గొండ
| latd = 17
| latm = 15
|mandal_map=Nalgonda mandals outline19.png|state_name=తెలంగాణ|mandal_hq=చౌటుప్పల్|villages=17|area_total=|population_total=73336|population_male=37303|population_female=36033|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=63.29|literacy_male=75.75|literacy_female=50.13|pincode = 508252}}
 
ఇది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిన్దలి ఒక భాగం.
'''చౌటుప్పల్''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[నల్గొండ జిల్లా]]కు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 508252.
[[ఫైలు:APvillage Choutuppal 1.JPG|left|thumb|250px|చౌటుప్పల్ గ్రామం సెంటర్, పంచాయితీ ఆఫీసు]]
[[ఫైలు:APvillage Choutuppal 2.JPG|left|thumb|250px|చౌటుప్పల్ గ్రామం ప్రవేశం]]
{{clear}}
 
==గణాంక వివరాలు==
ఊరి పేరు: పూర్వం ఈ ఊరిలో చౌట భూమి, ఉప్పు నీరు ఎక్కువగా ఉండడం వలన ఈ ఊరికి చౌటుప్పల్ అనే పేరు వచ్చిందని కథనం.
చౌటుప్పల్ మండల జనాభా: (2011) భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 73,336 - పురుషులు 37,303 - స్త్రీలు 36,033
 
చౌటుప్పల్ పట్టణ జనాభా:2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ పట్టణ పరిధి 4566 ఇళ్లతో, 19092 మొత్తం జనాభాతో కలిగి ఉంది. మొత్తం జనాభాలో 9,588 మంది మగవారు, 9,504 మంది మహిళలు.[[ఫైలు:APvillage Choutuppal 1.JPG|thumb|210x210px|చౌటుప్పల్ గ్రామం సెంటర్, పంచాయితీ ఆఫీసు|alt=]]
 
== గ్రామం పేరు వెనుక చరిత్ర ==
ఊరి పేరు[[ఫైలు:APvillage Choutuppal 2.JPG|thumb|210x210px|చౌటుప్పల్ గ్రామం ప్రవేశం|alt=]]పూర్వం ఈ ఊరిలో చౌట భూమి, ఉప్పు నీరు ఎక్కువగా ఉండడం వలన ఈ ఊరికి చౌటుప్పల్ అనే పేరు వచ్చిందని కథనం.
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని రెవిన్యూ గ్రామాలు==
==గ్రామ జనాభా==
జనాభా (2011) - మొత్తం 73,336 - పురుషులు 37,303 - స్త్రీలు 36,033
 
==మండలంలోని గ్రామాలు==
#[[మందోళ్ళ గూడెం]]
#[[కొయ్యలగూడెం (చౌటుప్పల్)|కొయ్యలగూడెం]]
#[[పెద్దకొండూరు]]
 
== మూలాలు ==
{{Reflist}}
 
== వెలుపలి లంకెలు ==
{{చౌటుప్పల్ మండలంలోని గ్రామాలు}}
{{యాదాద్రి భువనగిరి జిల్లా మండలాలు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2478309" నుండి వెలికితీశారు