చంద్రహాస (1941 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి సవరణ, replaced: → (2) using AWB
పంక్తి 12:
==కథ==
మహామంత్రి కావడంతో తృప్తిలేని కుంతల రాజ్యపు మహామంత్రి కుంభీనసుడు రాజకుటుంబాన్ని నాశనం చేసి తన కొడుకును చక్రవర్తిని చేయదలంచి నడిపిన కథ అంతా తన కూతురు విషయ కంటి కాటుక రేఖా ప్రయోగంతో తలక్రిందులై చంద్రహాసునికే రాజ్యం దక్కుతుంది. మేనల్లుడికి తనకూతుర్నిచ్చుకొని కండ్లారా చూద్దామనుకొన్న మహారాజు మనోరథాన్ని మంటగలపడానికి మహామంత్రి కుట్రపన్నుతాడు.
== పాటలు ==
[[దస్త్రం:Mudamuga - CHANDRAHASA 1941 - SURYAKUMARI.ogg|thumb|చంద్రహాస (1941) సినిమాలో [[టంగుటూరి సూర్యకుమారి]] పాడిన ముదముగ]]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/చంద్రహాస_(1941_సినిమా)" నుండి వెలికితీశారు