పులిపాటి వెంకటేశ్వర్లు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
 
== రంగస్థల ప్రవేశం, ప్రస్థానం ==
[[File:SubbiseTTi-anubhavamu pulipaaTi-ganDikOTa-jagannaatham.ogg|thumb|పులిపాటి వెంకటేశ్వర్లు పాడగా రికార్డులుగా విడుదలైన సుబ్బిశెట్టి పద్యాలు]]
పాఠశాలలో చదువుతున్నప్పుడే 11వ ఏట [[రంగస్థలం]] పై ప్రవేశించారు. పద్య నాటకం పట్ల అభిమానం ఏర్పరుచున్న పులిపాటి [[తెనాలి]] రామ విలాస సభలో సభ్యుడిగా చేరారు. [[స్థానం నరసింహారావు]], [[బందా కనకలింగేశ్వర రావు]], [[బళ్ళారి రాఘవ]], [[ఉప్పాల వెంకటరత్తయ్య]] వంటి మహామహుల సరసన [[మద్రాసు]], [[మైసూరు]], [[మహారాష్ట్ర]], [[బెంగాల్]] వంటి ప్రాంతాల్లో ప్రదర్శనలనిచ్చారు.