ఆరుద్ర: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: +{{Authority control}}
పంక్తి 86:
===సినిమా పాటలు===
{{main|ఆరుద్ర సినీ గీతాలు}}
1949లో [[బీదలపాట్లు (1950 సినిమా)|బీదల పాట్లు]] అన్న చిత్రంలో .. " ఓ చిలుకరాజా నీ పెళ్లెప్పుడు ' అనే గీతంతో మొదలుపెట్టి దాదాపు నాలుగువేల సినిమా పాటలు వ్రాసాడు. వీటి సంకలనాలు [[ఆరుద్ర సినీ గీతాలు]]<ref>{{cite book|last1=ఆరుద్ర|title=ఆరుద్ర సినీగీతాలు|url=https://archive.org/details/in.ernet.dli.2015.497231 }} </ref>అన్న పేరుతో ప్రచురితమయ్యాయి.
* [[పెంకి పెళ్లాం]] చిత్రంలో - " పదచుదనం రైలుబండి పోతున్నది " ,
* [[ఉయ్యాల జంపాల]] చిత్రంలో - " కొండగాలి తిరిగింది " , ఇదే చిత్రంలో " అందాల రాముడు ఇందీవర శ్యాముడు".
"https://te.wikipedia.org/wiki/ఆరుద్ర" నుండి వెలికితీశారు