నాగోల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 58:
}}
 
'''నాగోల్''' [[తెలంగాణ]] రాష్ట్రములోని [[రంగారెడ్డి జిల్లా|రంగారెడ్డి]] జిల్లాకు చెందిన ఒక ప్రాంతం. నాగోల్ సమీపంలో [[హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు|మెట్రో స్టేషన్]] ఉంది. నాగోల్ నుంచి [[అమీర్‌పేట]] వరకు నడుస్తున్న 12 [[రైళ్లు]] ద్వారా ప్రతీరోజు దాదాపు 50వేల మంది ప్రయాణిస్తున్నారు.
 
== రవాణా వ్యవస్థ ==
"https://te.wikipedia.org/wiki/నాగోల్" నుండి వెలికితీశారు