చండూరు (చండూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి మూలాల లంకె కూర్పు చేసాను
పంక్తి 1:
'''చండూరు''', [[తెలంగాణ]] రాష్ట్రం లోని [[నల్గొండ జిల్లా]]కు చెందిన మండల కేంద్రం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=చండూరు||district=నల్గొండ
| latd = 16.98
| latm =
పంక్తి 9:
| longEW = E
|mandal_map=Nalgonda mandals outline38.png|state_name=తెలంగాణ|mandal_hq=చండూరు|villages=17|area_total=|population_total=48866|population_male=24774|population_female=24092|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=54.56|literacy_male=69.03|literacy_female=39.75|pincode = 508255}}
'''చండూరు''', [[తెలంగాణ]] రాష్ట్రం లోని [[నల్గొండ జిల్లా]]కు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 508255. ఈ ఊళ్ళో పురాతన చండీ విగ్రహం వున్నందున దీనికి చండూరు అని పేరు వచ్చిందివచ్చిందని కథనం.ఈ గ్రామం ఇత్తడి పరిశ్రమకు ప్రసిద్ధి. ఇది [[మునుగోడు]] నియోజకవర్గం పరిదిలోకి వస్తుంది.
 
==గణాంక వివరాలు==
 
మండల జనాభా 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 48,866 - పురుషులు 24,774- స్త్రీలు 24,092
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
 
==గ్రామ జనాభా==
;జనాభా (2011) - మొత్తం 48,866 - పురుషులు 24,774- స్త్రీలు 24,092 <ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=08 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
==గ్రామంలో ప్రముఖులు==
 
ఈ గ్రామానికి చెందిన [[మద్దోజు సత్యనారాయణ]] 1930లో జన్మించాడు. ఈయనఇతను 1991లో రాసిన మధురస్మృతులు (ఖండకావ్యం)ను [[సాహితీమేఖల]] ప్రచురించింది.సాహితీ మేఖల అధ్యక్షుడిగా ఉన్నారు.<ref>{{Cite news|url=https://www.ntnews.com/Nipuna-Education/%E0%B0%AE%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%A8-%E0%B0%AA%E0%B0%A1%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AE%E0%B0%A8-%E0%B0%B0%E0%B0%9A%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81-15-2-478867.aspx|title=మరుగున పడిన మన రచయితలు|access-date=2018-05-01}}</ref>
==మండలంలోని గ్రామాలు==
 
==మండలంలోని రెవిన్యూ గ్రామాలు==
 
# [[పుల్లెంల]]
# [[బోడంగిపర్తి]]
# [[కుమందానిగూడ]]
# శిర్దేపల్లి
# [[ఇడికుడ]]
# [[నెర్మాట]]
Line 36 ⟶ 42:
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
{{నల్గొండ జిల్లా మండలాలు}}