అద్దంకి శ్రీరామమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి +{{Authority control}}, typos fixed: దశరధు → దశరథు, పరాకాష్ట → పరాకాష్ఠ
పంక్తి 46:
 
== సినిమా నటుడిగా ==
[[File:Dandalandi Babu song from Harishchandra Telugu movie (1935).webm|thumb|హరిశ్చంద్ర సినిమాలో హరిశ్చంద్ర పాటలో అద్దంకి శ్రీరామమూర్తి. ఒక పాట, సన్నివేశం.]]
తన తొలి సినిమా, [[పసుపులేటి కన్నాంబ]] సరసన [[పి.పుల్లయ్య]] దర్శకత్వం వహించిన [[హరిశ్చంద్ర (1935 సినిమా)|హరిశ్చంద్ర]] సినిమాలో హరిశ్చంద్రుని పాత్రలో నటించి మంచిపేరు తెచ్చుకున్నాడు. అప్పటివరకు హరిశ్చంద్ర పాత్రలో [[డి.వి. సుబ్బారావు]], [[హరిప్రసాదరావు]] లను చూడడా డానికి జనం అలవాటు పడినా అందుకు భిన్నంగా పుల్లయ్య హరిశ్చంద్ర పాత్రకు శ్రీరామమూర్తిని ఎంపికచేశాడు. చలనచిత్ర రంగంలో ప్రవేశించి సుమారు 25 చిత్రాలలో నటించి అసమాన నటుడుగా కీర్తి సంపాదించాడు. ఈయన ధరించిన పాత్రలలో జీవించి ఆ పాత్ర ప్రేక్షక హృదయాలకు హత్తుకునే విధంగా నటించేవాడు. పాదుకా పట్టాభిషేకం సినిమాలో దశరథుని పాత్ర పోషించాడు.