కాకతీయులు: కూర్పుల మధ్య తేడాలు

7 బైట్లను తీసేసారు ,  4 సంవత్సరాల క్రితం
రుద్రమ భర్త వీరభద్రుడు. గణపతి కాదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ధృవ → ధ్రువ, స్వాతంత్ర → స్వాతంత్ర్య using AWB)
(రుద్రమ భర్త వీరభద్రుడు. గణపతి కాదు)
"కాకతీయుల కులము" గురించి చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయమున్నవి. కొన్ని శాసనాల్లో సూర్యవంశ క్షత్రియులని, మరి కొన్ని పుస్తకాల్లో తెలుగు నాయక వంశాల మాదిరి "దుర్జయ వంశము"వారని చెప్పబడ్డారు. [[గుంటూరు]] తాలూకా [[మల్కాపురం]]లో కూలిపోయిన ఒక గుడియొద్ద ఉన్న నంది విగ్రహం మీద చెక్కిన శిలాశాసనం 395 (A. R. No. 94 of 1917.) కాకతీయులు సూర్యవంశపు క్షత్రియులని తెలుపుచున్నది <ref name="Andhra Historical Research Society pp. 147-64">Journal of the Andhra Historical Research Society, Vol. IV, pp. 147-64.</ref>. [[కర్నూలు]] జిల్లా [[త్రిపురాంతకం]]లో ఉన్న త్రిపురాంతకేశ్వర ఆలయంలో చెక్కబడిన శిలాశాసనం 371 (A. R. No. 196 of 1905.) ప్రకారం గణపతిదేవుడు సూర్యవంశ క్షత్రియుడని తెలుపుచున్నది <ref name="Andhra Historical Research Society pp. 147-64"/>. [[రుద్రమ దేవి]] భర్త వీరభద్రుడు కాస్యప గోత్రీకుడు కావున తర్వాత కాలంలో కాకతీయులు కాస్యపగోత్రపు క్షత్రియులుగా చెప్పుకున్నారని చరిత్రకారుల భావన <ref>Social and Economic Conditions in Eastern Deccan from $A.D. 1000 to A.D. 1250 By A. Vaidehi Krishnamoorthy</ref><ref>Ventakaramanayya, N. The Early Muslim Expansion in South India, 1942</ref>. చిలుకూరి వీరభద్రరావు తన ఆంధ్ర చరిత్రలో వడ్డమాని శాసనం, బూదవూరు శాసనం, త్రిపురాంతక శాసనం ఆధారంగా చేసుకొని కాకతీయులు శూద్రులు అని తేల్చారు.
 
[[చేబ్రోలు]] శాశనం ప్రకారం [[గణపతిదేవుడు]] మున్నూరు సీమ ([[కృష్ణా జిల్లా]]) ప్రాంతంలోని దూర్జయ తెగకు చెందిన జయప నాయుడి (జాయప్ప సేనాని) సోదరిలైన కమ్మ నారమ్మ, పేరమ్మలను వివాహమాడాడు. వీరి కుమార్తెలు రుద్రమదేవి, జ్ఞానాంబ. గణపతిదేవుడు తన పెద్ద కుమార్తె [[రుద్రమదేవి]]ని చాళుక్య వంశీయుడైన గణపతిదేవరాజువీరభద్రుడు కిచ్చి [[పెళ్ళి|వివాహం]] చేశాడు. రెండవ కుమార్తె జ్ఞానాంబను [[కోట సామ్రాజ్యము]]నకు చెందిన - బేతరాజు కిచ్చి వివాహం చేశాడు.
 
==కాకతీయుల అచ్చతెలుగు పేర్లు==
==వనరులు==
* Ventakaramanayya, N. The Early Muslim Expansion in South India, 1942
* A History of India, H. Kulke and D. Rothermund, 1998, Routledge, p.&nbsp;160, ISBN 0415154820
* A Social History of the Deccan: 1300-1761, R. M. Eaton, 2005, Cambridge University Press, pp.&nbsp;16–20, ISBN 0521254841
* ఆంధ్రుల చరిత్ర - డాక్టర్ బి యస్ యల్ హనుమంతరావు
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2479793" నుండి వెలికితీశారు