ఆముదము నూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Ricinus March 2010-1.jpg|thumb|right|200px|పూలతో ఆముదం మొక్క]]'''ఆముదపు నూనె''' [[ఆముదము|ఆముదపు గింజల]] నుండి తీయు నూనె ఖాద్యతైలం కాదు.కాని పారీశ్రామిక రంగంలో దీని వాడకం విస్తృతంగా ఉంది. శాస్త్రీయనామము రిసినస్ కమ్మినిస్ (Ricinus communis), యుపెర్బెసియె కుటుంబానికి చెందినది. ఆముదపు మొక్కలను కేవలం నూనె గింజల ఉత్పత్తికై సాగుచేయుదురు. తూర్పుఆఫ్రికాలోని యిథోఫియా అముదం మొక్క ఆవిర్భవ స్థానం<ref>{{citeweb|url=http://azolla.fc.ul.pt/aulas/documents/Ricinuscom.pdf|title=The Castor Bean|publisher=azolla.fc.ul.pt|date=|accessdate=2015-03-15}}</ref>. ఆముదపు మొక్క ఏపుగా, ఎత్తుగా పెరగడం వలన ఆముదపు చెట్టు అని కూడా అంటారు.
ఆముదపు మొక్కలను కేవలం నూనె గింజల ఉత్పత్తికై సాగుచేయుదురు. తూర్పుఆఫ్రికాలోని యిథోఫియా అముదం మొక్క ఆవిర్భవ స్దానం<ref>{{citeweb|url=http://azolla.fc.ul.pt/aulas/documents/Ricinuscom.pdf|title=The Castor Bean|publisher=azolla.fc.ul.pt|date=|accessdate=2015-03-15}}</ref>. అముదపు మొక్క ఏపుగా, ఎత్తుగా పెరగడం వలన ఆముదపు చెట్టు అని కూడా అంటారు.
[[File:Ricinus March 2010-1.jpg|thumb|right|200px|పూలతో ఆముదం మొక్క]]
[[File:CastorOilFruit.JPG|thumb|right|200px|కాయలు]]
[[File:Seeds of Ricinus communis.jpg|thumb|right|200px|గింజలు]]
"https://te.wikipedia.org/wiki/ఆముదము_నూనె" నుండి వెలికితీశారు