సహాయ నిరాకరణోద్యమం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
==కారణాలు==
 
రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా 1919 ఏప్రిల్ 13వ '[[జలియన్ వాలాబాగ్]]' లో భారతీయులు ఆందోళనకు దిగారు. బ్రిటిషర్లు ఆందోళన కారులపై సాముహిక హత్యాకాండకు పాల్పడ్డారు. ఆ సంఘటనకు సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వం బాధ్యులైన వారిపై చర్యతిసుకొనే బదులు విచారం వ్యక్తం చేసింది. మొదటి ప్రపంచయుద్ధంలో ఇస్లామిక్ దేశమైన టర్కీ ఇంగ్లాండ్ ను వ్యతిరేకించడంతో ఖలీఫా పదవిని రద్దు చేశారు. దాన్ని తిర్గి పునరుద్దరించాలని భారతీయులు కోరారు. సహాయ నిరాకరణోద్యమం ప్రారంభం అయ్యేటప్పటికి నైతికంగా దెబ్బతిని వెనుకబడి, కుంగి ఉన్న భారతియౌలు ఆకస్మాత్తుగా నిలబడి, తలెత్తి జాతీయ స్థాయిలో సాముహిక ఉద్యమంలో పాల్గొనడానికి సిద్దంగా ఉన్నారని [[జవహర్ లాల్ నెహ్రూ]] అభిపయపడదుఅభిప్రాయపడ్డారు. ఖిలాఫత్, పంజాబ్ దురంతాలుధురంతాలు, చాలిచాలని సంస్కరణలు [[త్రివేణి సంగమం]] జాతీయ అసంతృప్తి అనే ప్రవాహాన్ని ఉద్దృతం చేసింది.
 
==సహాయనిరాకరణోద్యమ లక్ష్యాలు==
"https://te.wikipedia.org/wiki/సహాయ_నిరాకరణోద్యమం" నుండి వెలికితీశారు