ఆంధ్రప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 115:
 
=== అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ===
[[నీలం సంజీవరెడ్డి]] ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు తొలి [[ముఖ్యమంత్రి]]. [[1982]] వరకు అన్నీ [[కాంగ్రెసు]] ప్రభుత్వాలే ఆంధ్ర ప్రదేశ్ ను పరిపాలించాయి. 1982 వరకు [[కాసు బ్రహ్మానందరెడ్డి]] ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలము పనిచేశాడు. ఆయన తరువాత [[పి.వి.నరసింహారావు]] ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేసారు. తరువాతి కాలంలో ఆయన భారతదేశానికి [[ప్రధానమంత్రి]]గా పనిచేసారు.
 
అయితే 1982 వరకు రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెసుకు ఉన్న బలాన్ని సవాలు చేయటానికి [[నందమూరి తారక రామారావు]] అదే సంవత్సరములో [[తెలుగుదేశం పార్టీ|తెలుగుదేశం]] అనే పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. స్థాపించిన తొమ్మిది నెలలలోనే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టడంతో ఒక బుడతడి దెబ్బకు వస్తాదు కుప్పకూలినట్లయింది.
 
[[2004]] అసెంబ్లీ ఎన్నికలలో [[భారత జాతీయ కాంగ్రెసు]], [[తెలంగాణ]] ప్రత్యేక రాష్ట్రం కోసం ఉధృతంగా పోరాడుతున్న [[తెలంగాణ రాష్ట్ర సమితి]] ([[తెరాస]])తో కలిసి పోటీ చేసింది. కాంగ్రెసు, [[తెరాస]] కూటమి పదవిలోకి రావడంతో, కాంగ్రెసుకు చెందిన [[వై.ఎస్.రాజశేఖరరెడ్డి]] రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఐదేళ్ళ అనతరం [[2009]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీచేయగా, తెలుగుదేశం పార్టీ, [[తెరాస]], ఉభయ కమ్యూనిష్టు పార్టీలు కలిసి మహాకూటమి తరఫున పోటీచేశాయి. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ, భారతీయ జనతా పార్టీలు కూడా పోటీచేయడంతో బహుముఖ పోటీలు జరిగాయి.[[సెప్టెంబరు 2]], [[2009]]న రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో [[కొణిజేటి రోశయ్య]] ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 14 నెలలు పాలించిన తరువాత [[నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి]] ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా మార్చడం జరిగింది . నల్లారి కిరణకుమార్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం రాజీనామా చేయటంతో ఎన్నికలు దగ్గరబడుతున్నందున, ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచటానికి ఆసక్తి చూపనందున రాష్ట్రపతిపాలన విధించబడింది
<ref>{{Cite web|title=రాష్ట్రపతి పాలనపై ప్రజలకు గవర్నర్: కిరణ్ నిర్ణయాలపై...|url=
http://telugu.oneindia.in/news/andhra-pradesh/governor-narasimhan-appeals-state-people-131343.html|publisher=వన్ ఇండియా|date= 2014-03-02|accessdate=2014-03-06}}</ref>.
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రప్రదేశ్" నుండి వెలికితీశారు