ఐర్లాండ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 538:
 
====సంగీతం====
చరిత్ర పూర్వ కాలం నుండి ఐర్లాండ్లో సంగీతం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి.<ref>O'Dwyer, Simon: ''Prehistoric Music in Ireland'' (Stroud, Gloucestershire: Tempus Publishing, 2004), {{ISBN|0-7524-3129-3}}.</ref> మధ్య యుగ ప్రారంభంలో చర్చి "ఖండాంతర ఐరోపాలో ప్రతిభావంతంగా లేకపోయినప్పటికీ " <ref>Brannon, Patrick V.: "Medieval Ireland: Music in Cathedral, Church and Cloister", in: ''Early Music'' 28.2 (May 2000), p. 193.</ref> ఐర్లాండు మిగిలిన ఐరోపాలోని సెయింటుల నివాసాల మధ్య గణనీయమైన మార్పు ఉంది. ఇది గ్రెగోరియన్ శంఖం అని పిలవబడింది. ఐర్లాండులో మతపరమైన సంస్థలు ప్రారంభమైన గేలిక్ సంగీత శైలుల సంగీతం వీపింగ్ సంగీతం (గోల్ట్రైజీ), ట్రఫింగ్ సంగీతం (జియాంట్రైజీ), స్లీపింగ్ సంగీతం (సూత్రక్రైజ్) త్రయం అని పిలుస్తారు.<ref>Buckley, Ann: "Medieval Ireland, Music in", in: ''The Encyclopaedia of Music in Ireland'', ed. by Harry White and Barra Boydell (Dublin: UCD Press, 2013), {{ISBN|978-1-906359-78-2}}, p. 659.</ref>
Music has been in evidence in Ireland since prehistoric times.<ref>O'Dwyer, Simon: ''Prehistoric Music in Ireland'' (Stroud, Gloucestershire: Tempus Publishing, 2004), {{ISBN|0-7524-3129-3}}.</ref> Although in the [[early Middle Ages]] the church was "quite unlike its counterpart in continental Europe",<ref>Brannon, Patrick V.: "Medieval Ireland: Music in Cathedral, Church and Cloister", in: ''Early Music'' 28.2 (May 2000), p. 193.</ref> there was considerable interchange between monastic settlements in Ireland and the rest of Europe that contributed to what is known as [[Gregorian chant]]. Outside religious establishments, musical genres in early Gaelic Ireland are referred to as a triad of weeping music (''goltraige''), laughing music (''geantraige'') and sleeping music (''suantraige'').<ref>Buckley, Ann: "Medieval Ireland, Music in", in: ''The Encyclopaedia of Music in Ireland'', ed. by Harry White and Barra Boydell (Dublin: UCD Press, 2013), {{ISBN|978-1-906359-78-2}}, p. 659.</ref> Vocal and instrumental music (e.g. for the harp, pipes, and various [[string instrument]]s) was transmitted orally, but the [[Irish harp]], in particular, was of such significance that it became Ireland's national symbol. Classical music following European models first developed in urban areas, in establishments of Anglo-Irish rule such as [[Dublin Castle]], [[St Patrick's Cathedral, Dublin|St Patrick's Cathedral]] and [[Christ Church Cathedral, Dublin|Christ Church]] as well as the country houses of the Anglo-Irish ascendancy, with the first performance of [[George Frideric Handel|Handel]]'s ''[[Messiah (Handel)|Messiah]]'' (1742) being among the highlights of the baroque era. In the 19th century, public concerts provided access to classical music to all classes of society. Yet, for political and financial reasons Ireland has been too small to provide a living to many musicians, so the names of the better-known [[List of Irish classical composers|Irish composers]] of this time belong to emigrants.
 
గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం (ఉదా., హార్ప్, గొట్టాలు, వివిధ తీగ వాయిద్యాల) మౌఖికంగా ప్రసారం చేయబడ్డాయి. అయితే ప్రధానంగా ఐరిషు హార్పు ఐర్లాండు జాతీయ చిహ్నంగా మారింది. ఆంగ్లో-ఐరిష్ పాలనలలో యురోపియన్ నమూనాలను అనుసరించి సాంప్రదాయిక సంగీతము డబ్లిన్ కాసిల్, సెయింట్ ప్యాట్రిక్ కేథడ్రల్, క్రిస్ట్ చర్చ్ వంటి మొదటగా పట్టణ ప్రాంతాలలో అభివృద్ధి చేయబడింది. అలాగే హాండెల్ మెసయ్య మొట్టమొదటి ప్రదర్శనతో ఆంగ్లో-ఐరిష్ ప్రాబల్యం పల్లెటూరి నివాసాలకు చేరింది. (1742) బారోక్ యుగంలో ముఖ్యాంశాలలో ఇది ఒకటిగా మారింది. 19 వ శతాబ్దంలో సమాజంలోని అన్ని వర్గాలకు సాంప్రదాయ సంగీత ప్రజా కచేరీలు అందుబాటులో ఉండేవి. అయినప్పటికీ రాజకీయ, ఆర్ధిక కారణాల వలన ఐర్లాండు చాలామంది సంగీతకారులకు పోషించడానికి అవకాశం తక్కువగా ఉన్నందున బాగా గుర్తింపు పొందిన ఐరిషు సంగీతకారులు ఐర్లాండును వదిలి ఇతర దేశాలకు వలస వెళ్ళారు.
Irish [[folk music|traditional music]] and [[dance]] has seen a surge in popularity and global coverage since the 1960s. In the middle years of the 20th century, as Irish society was modernising, traditional music had fallen out of favour, especially in urban areas.<ref>{{Cite book |last=Geraghty |first=Des |title=Luke Kelly: A Memoir |publisher=Basement Press |date=1994 |pages=26–30 |isbn=978-1-85594-090-1}}</ref> However during the 1960s, there was a revival of interest in Irish traditional music led by groups such as [[The Dubliners]], [[The Chieftains]], [[The Wolfe Tones]], the [[Clancy Brothers]], [[Sweeney's Men]] and individuals like [[Seán Ó Riada]] and [[Christy Moore]]. Groups and musicians including [[Horslips]], [[Van Morrison]] and [[Thin Lizzy]] incorporated elements of Irish traditional music into contemporary [[rock music]] and, during the 1970s and 1980s, the distinction between traditional and rock musicians became blurred, with many individuals regularly crossing over between these styles of playing. This trend can be seen more recently in the work of artists like [[Enya]], [[The Saw Doctors]], [[The Corrs]], [[Sinéad O'Connor]], [[Clannad (musical group)|Clannad]], [[The Cranberries]] and [[The Pogues]] among others.
 
1960 ల నాటి నుండి ఐరిష్ సాంప్రదాయిక సంగీతం, నృత్యం జనాదరణ పొందడమే కాక ప్రపంచవ్యాప్తం కావడంలో అభివృద్ధి కనిపించింది. 20 వ శతాబ్దం మధ్యకాలంలో ఐరిషు సమాజం ఆధునికీకరించడంతో సాంప్రదాయిక సంగీతం ప్రత్యేకించి పట్టణ ప్రాంతాలకు అనుకూలంగా మారింది. <ref>{{Cite book |last=Geraghty |first=Des |title=Luke Kelly: A Memoir |publisher=Basement Press |date=1994 |pages=26–30 |isbn=978-1-85594-090-1}}</ref> అయితే 1960 లో ది డబ్లిన్, ది చీఫ్టైన్స్, ది వోల్ఫ్ టోన్లు, క్లాన్సీ బ్రదర్స్, స్వీనీ'స్ మెన్, సీయాన్ ఓ రియాడా, క్రిస్టీ మూర్ వంటి వ్యక్తులు ఐరిష్ సాంప్రదాయ సంగీతంలో ఆసక్తిని పునరుద్ధరించారు. హార్సులిప్సు, వాన్ మోరిసన్, థిన్ లిజ్జీలతో సంగీతకారులు సమకాలీన రాక్ సంగీతానికి ఐరిషు సంప్రదాయ సంగీతాన్ని చేర్చారు. 1970 - 1980 లలో సంప్రదాయ, రాక్ సంగీతకారుల మధ్య వ్యత్యాసం అస్పష్టంగా మారింది. అనేకమంది గాయకులు క్రమంగా సంగీతశైలిని అతిక్రమించసాగారు. ఈ విధానం సమీపకాలంలో ఎన్య, ది సా డాక్టర్స్, ది కార్స్, సినాడ్ ఓ'ఓన్నోర్, క్లన్నడ్, ది క్రాన్బెర్రీస్ అండ్ ది పోగ్యూస్ వంటి కళాకారుల సంగీతంలో గమనించవచ్చు.
 
====కళలు====
"https://te.wikipedia.org/wiki/ఐర్లాండ్" నుండి వెలికితీశారు