ఐర్లాండ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 549:
===సైంస్===
[[File:Robert Boyle 0001.jpg|thumb|upright|[[Robert Boyle]] formulated Boyle's Law.]]
ఐరీష్ తత్వవేత్త, వేదాంతి జోహన్నస్ స్కాటస్ ఎరిజెనా మధ్యయుగ యుగం ప్రముఖ మేధావులలో ఒకరిగా పరిగణింపబడ్డారు. సర్ ఎర్నెస్ట్ హెన్రీ షాక్లెటను ఒక ఐరిషు అన్వేషకుడు, అంటార్కిటికు అన్వేషణ ప్రధాన వ్యక్తులలో ఒకడు. ఆయన తన యాత్రతో పాటు, ఎరెబసు పర్వతం మొదటి అధిరోహకుడుగా గుర్తింపూ పొంది అలాగే దక్షిణ మాగ్నెటిక్ పోల్ ఉజ్జాయింపు స్థానాన్ని కనుగొన్నాడు. 17 వ శతాబ్దంలో రాబర్ట్ బాయిల్ సహజ తత్వవేత్త, రసాయన శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, సృష్టికర్త, ప్రారంభ శాస్త్రవేత్తగా ప్రఖ్యాతి వహించాడు. ఆయన ఆధునిక రసాయనిక వ్యవస్థాపకులలో ఒకడిగా గుర్తింపు పొందాడు. బాయిల్ చట్టం సూత్రీకరణకు బాగా గుర్తింపు పొందాడు.<ref name="ucc boyle boi">{{cite web |last=Reville |first=William |title=Ireland's Scientific Heritage |website=Understanding Science: Famous Irish Scientists |publisher=[[University College Cork]], Faculty of Science |date=14 December 2000 |url= http://undersci.ucc.ie/wp-content/uploads/sites/12/2014/11/Robert_Boyle.pdf |access-date=30 August 2015}}</ref>
19 వ శతాబ్ద భౌతిక శాస్త్రవేత్త జాన్ టిండాల్ టైండాల్ ప్రభావాన్ని కనుగొన్నాడు. మానోత్ కాలేజీలో సహజ తత్వశాస్త్రం(నేచురల్ ఫిలాసఫీ) ప్రొఫెసర్ అయిన ఫాదర్ నికోలస్ జోసెఫ్ కాలన్ ఇండక్షన్ కాయిల్, ట్రాన్స్ఫార్మరుల ఆవిష్కరణకు ప్రసిద్ధి చెందాడు. ఆయన 19 వ శతాబ్దంలో గాల్వనైజేషన్ పద్ధతిని కనుగొన్నాడు.
ఇతర ప్రసిద్ధ ఐరిషు భౌతిక శాస్త్రవేత్తలు 1951 లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి విజేత అయిన ఎర్నెస్ట్ వాల్టన్ ఉన్నాడు. సర్ జాన్ డగ్లస్ కొక్రాఫ్టు కృత్రిమ సాధనాల ద్వారా పరమాణు కేంద్రకంను విభజించిన మొదటి వ్యక్తిగానూ వేవ్ సమీకరణం కొత్త సిద్ధాంతం ఆవిష్కరించి అభివృద్ధికి కృషి చేశాడు.<ref>{{cite web |url= https://www.nobelprize.org/nobel_prizes/physics/laureates/1951/press.html?print=1 |title=Nobel Prize in Physics 1951 – Presentation Speech |first=Professor I. |last=Waller |website=NobelPrize.org |publisher=Alfred Nobel Memorial Foundation |date=1951 |access-date=4 April 2012}}</ref> విలియం థామ్సన్, లార్డ్ కెల్విన్ పేరు సంపూర్ణ ఉష్ణోగ్రత యూనిటుకు పెట్టబడింది. భౌతిక శాస్త్రవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు సర్ జోసెఫు లర్మారు విద్యుత్తు, డైనమిక్సు, థర్మోడైనమిక్సు, పదార్థ ఎలక్ట్రాను సిద్ధాంతఇకరించాడు. 1900 లో ప్రచురించబడిన సైద్ధాంతిక భౌతిక శాస్త్ర పుస్తకం అయిన ఈథర్ అండ్ మేటర్ ఆయన అత్యంత ప్రభావవంతమైన పనిగా భావించబడింది.<ref name="physicsworld">{{Cite news |first=Mark |last=McCartney |title=William Thomson: king of Victorian physics |work=[[Physics World]] |url= http://physicsworld.com/cws/article/print/16484 |date=1 December 2002 |access-date=22 November 2008}} {{subscription required}}</ref>
[[George Johnstone Stoney]] introduced the term ''[[electron]]'' in 1891. [[John Stewart Bell]] was the originator of [[Bell's Theorem]] and a paper concerning the discovery of the [[Chiral anomaly|Bell-Jackiw-Adler anomaly]] and was nominated for a Nobel prize.<ref>{{cite news |title=John Bell: Belfast street named after physicist who proved Einstein wrong |work=BBC News Online |date=19 February 2015 |url= https://www.bbc.com/news/uk-northern-ireland-31536765 |access-date=30 August 2015}}</ref> The astronomer [[Jocelyn Bell Burnell]], from [[Lurgan]], [[County Armagh]], discovered pulsars in 1967. Notable mathematicians include Sir [[William Rowan Hamilton]], famous for work in [[Hamiltonian mechanics|classical mechanics]] and the invention of [[quaternions]]. [[Francis Ysidro Edgeworth]]'s contribution of the [[Edgeworth Box]] remains influential in neo-classical microeconomic theory to this day; while [[Richard Cantillon]] inspired [[Adam Smith]], among others. [[John B. Cosgrave]] was a specialist in [[number theory]] and discovered a 2000-digit [[prime number]] in 1999 and a record composite [[Fermat number]] in 2003. [[John Lighton Synge]] made progress in different fields of science, including mechanics and geometrical methods in general relativity. He had mathematician [[John Forbes Nash, Jr.|John Nash]] as one of his students. [[Kathleen Lonsdale]], born in Ireland and most known for her work with [[X-ray crystallography|crystallography]], became the first female president of the British Association for the Advancement of Science.<ref>{{Cite news |url= http://www.science.ie/features/archived-feature-articles/five-irish-scientists.html |title=Five Irish Scientists Who Put Chemistry on the Map |work=Science.ie |publisher=Science Foundation Ireland |access-date=24 November 2016}}</ref>
Ireland has nine universities, seven in the Republic of Ireland and two in Northern Ireland, including [[Trinity College, Dublin]] and the [[University College Dublin]], as well as numerous third-level colleges and institutes and a branch of the Open University, the [[Open University in Ireland]].
===ఆహారాలు మరియు పానీయాలు ===
|