"ఐర్లాండ్" కూర్పుల మధ్య తేడాలు

2,281 bytes added ,  1 సంవత్సరం క్రితం
ఈ కారణంగా పంది మాంసం, వైట్ మీట్ గొడ్డు మాంసం కంటే అధికంగా ఉపయోగించే వారు. మధ్య యుగం నుండి ఐర్లాండులో మందమైన బేకన్ (రషర్స్ అంటారు), ఉప్పు చేర్చిన వెన్న తినడం (అంటే గొడ్డు మాంసం కంటే పాల ఉత్పత్తి వంటివి) సాధారణం అయింది.<ref name="food_companion" /> సాధారణంగా పెంపుడు జంతువుల రక్తం, పాలు మరియు వెన్నతో రక్తంను కలిపి ఆహారంగా ఉపయోగించే వారు<ref>{{Cite journal |title=The History and Social Influence of the Potato |first1=Redcliffe Nathan |last1=Salaman |first2=William Glynn |last2=Burton |first3=John Gregory |last3=Hawkes |publisher=Cambridge University Press |date=1985 |pages=218–219}}</ref> ఐర్లాండులో నల్లని పుడ్డింగ్ ప్రధాన అల్పాహారం మిగిలిపోయింది. "అల్పాహారం రోల్" లో నేడు ఈ ప్రభావాలను చూడవచ్చు.
 
16 వ శతాబ్దం రెండవ భాగంలో బంగాళాదుంప పరిచయం తరువాత బంగాళాదుంప వంటకాలను అధికంగా ప్రభావితంచేసింది. బృహత్తరమైన పేదరికం ప్రత్యామ్నాయమైన ఆహారాన్ని ప్రోత్సహించింది. 19 వ శతాబ్దం మధ్యకాలంలో అధిక సంఖ్యలో ప్రజలు బంగాళాదుంపలు, పాలు ప్రధాన ఆహారంగా తీసుకుంటూ ఉండేవారు.<ref>{{Cite journal |last=Garrow |first=John |title=Feast and Famine: a History of Food and Nutrition in Ireland 1500–1920 |journal=Journal of the Royal Society of Medicine |volume=95 |issue=3 |pages=160–161 |date=March 2002 |issn=1758-1095 |pmc=1279494 |doi=10.1258/jrsm.95.3.160}}</ref> ఒక పురుషుడు, ఒక స్త్రీ నలుగురు పిల్లలు కలిగి ఉన్న ఒక సాధారణ కుటుంబం ఒక వారం 110 కిలోల బంగాళాదుంపలను తినేవారు.<ref name="food_companion" /> తత్ఫలితంగా జాతీయ వంటకాలుగా భావించే వంటలలో ఐరిషు వంటలలో బేకన్, క్యాబేజీ, గుమ్మడికాయ, బంగాళాదుంప పాన్కేక్, కాల్కాన్నోన్ వంటి వంటకాలు, మెత్తని బంగాళాదుంపలు, కాలే లేదా క్యాబేజీల వంటివి ఆహారతయారీలో అధికంగా ఉపయోగించబడుతున్నాయి.<ref name="food_companion" />
 
The introduction of the [[potato]] in the second half of the 16th century heavily influenced cuisine thereafter. Great poverty encouraged a subsistence approach to food and by the mid-19th century the vast majority of the population sufficed with a diet of potatoes and milk.<ref>{{Cite journal |last=Garrow |first=John |title=Feast and Famine: a History of Food and Nutrition in Ireland 1500–1920 |journal=Journal of the Royal Society of Medicine |volume=95 |issue=3 |pages=160–161 |date=March 2002 |issn=1758-1095 |pmc=1279494 |doi=10.1258/jrsm.95.3.160}}</ref> A typical family, consisting of a man, a woman and four children, would eat {{convert|18|st|kg}} of potatoes a week.<ref name="food_companion" /> Consequently, dishes that are considered as national dishes represent a fundamental unsophistication to cooking, such as the [[Irish stew]], [[bacon and cabbage]], [[boxty]], a type of potato pancake, or [[colcannon]], a dish of [[mashed potatoes]] and [[kale]] or [[cabbage]].<ref name="food_companion" />
 
20 వ శతాబ్దానికి చెందిన చివరి త్రైమాసికం నుండి ఐర్లాండులో సంపద తిరిగి ఏర్పడటంతో అంతర్జాతీయ ప్రభావాల కారణంగా
Since the last quarter of the 20th century, with a re-emergence of wealth in Ireland, a "New Irish Cuisine" based on traditional ingredients incorporating international influences<ref>{{Cite book |title=Ireland for Dummies |first=Elizabeth |last=Albertson |publisher=Wiley Publishing |location=Hoboken |date=2009 |isbn=978-0-470-10572-6 |page=34}}</ref> has emerged.<ref>{{Cite book |title=Ireland |first=Fionn |last=Davenport |publisher=Lonely Planet |location=London |date=2008 |isbn=978-1-74104-696-0 |page=65}}</ref> This cuisine is based on fresh vegetables, fish (especially [[salmon]], [[trout]], [[oyster]]s, [[mussel]]s and other shellfish), as well as traditional soda breads and the wide range of hand-made [[List of Irish cheeses|cheeses]] that are now being produced across the country. An example of this new cuisine is "Dublin Lawyer": lobster cooked in whiskey and cream.<ref>{{Cite book |title=Dublin |first1=Fionn |last1=Davenport |last2=Smith |first2=Jonathan |publisher=Lonely Planet |location=London |date=2006 |isbn=978-1-74104-710-3 |page=15}}</ref> The potato remains however a fundamental feature of this cuisine and the Irish remain the highest per capita<ref name="food_companion" /> consumers of potatoes in Europe. Traditional regional foods can be found throughout the country, for example [[coddle]] in Dublin or [[drisheen]] in Cork, both a type of sausage, or [[blaa]], a doughy white bread particular to [[Waterford]].
సంప్రదాయ ఆహారపదార్ధాలతో అంతర్జాతీయ ప్రభావిత ఆహారపదార్ధాలను చేర్చి సరికొత్త ఐరిషు ఆహారసంస్కృతి " ఏర్పడింది.<ref>{{Cite book |title=Ireland for Dummies |first=Elizabeth |last=Albertson |publisher=Wiley Publishing |location=Hoboken |date=2009 |isbn=978-0-470-10572-6 |page=34}}</ref><ref>{{Cite book |title=Ireland |first=Fionn |last=Davenport |publisher=Lonely Planet |location=London |date=2008 |isbn=978-1-74104-696-0 |page=65}}</ref> ఈ వంటకాలలో తాజా కూరగాయలు, చేపలు (ముఖ్యంగా సాల్మోన్, ట్రౌట్, గుల్లలు, మస్సెల్స్, ఇతర షెల్ల్ఫిషు), అలాగే సాంప్రదాయ సోడా రొట్టెలు, చేతితో తయారు చేసిన చీజ్ల విస్తృత శ్రేణి దేశవ్యాప్తంగా ఉత్పత్తి చేయబడుతున్నాయి. ఈ క్రొత్త వంటకానికి ఉదాహరణగా "డబ్లిన్ లాయర్": విస్కీ, క్రీములో వండిన ఎండ్రకాయలు వంటివి ఉన్నాయి.
<ref>{{Cite book |title=Dublin |first1=Fionn |last1=Davenport |last2=Smith |first2=Jonathan |publisher=Lonely Planet |location=London |date=2006 |isbn=978-1-74104-710-3 |page=15}}</ref> అయితే ఈ వంటకాల్లో బంగాళాదుంప ఒక ప్రాథమిక అవసరంగా మిగిలిపోయింది. ఐరిషు ఐరోపాలోని బంగాళాదుంపల అత్యధిక తలసరి ఉపయోగ దేశాలలో ప్రధమ స్థానంలో ఉంది.<ref name="food_companion" /> సాంప్రదాయిక ప్రాంతీయ ఆహారాలు దేశం అంతటా లభిస్తుంటాయి. ఉదాహరణకు డబ్లిన్‌లో కార్డిల్, కార్క్‌లో డ్రిషీన్, రెండు రకాల సాసేజ్, బ్లో, వాటర్‌ఫోర్డ్కు ప్రత్యేకమైన డైట్ వైట్ బ్రెడ్డు ఉన్నాయి.
 
[[File:Distillerie OldBushmills.jpg|thumb|The [[Old Bushmills Distillery]] in [[County Antrim]]]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2481300" నుండి వెలికితీశారు