"ఐర్లాండ్" కూర్పుల మధ్య తేడాలు

1,796 bytes added ,  1 సంవత్సరం క్రితం
గేలిక్ ఫుట్ బాలు, హర్లింగు, హ్యాండ్బాలు, ఐరిషు సాంప్రదాయిక క్రీడలలో బాగా ప్రసిద్ధి చెందాయి. వీటిని సమిష్టిగా గేలిక్ గేమ్సుగా పిలుస్తుంటారు. గేలియేటిక్ ఆటలను (లేడీస్ గేలిక్ ఫుట్బాలు, కామెగీ (హర్లింగు మహిళల వేరియంటు) మినహా వీటిని ప్రత్యేక సంస్థలు నిర్వహిస్తారు) గెలేటిక్ అథ్లెటిక్ అసోసియేషన్ (జి.ఎ.ఎ.) నిర్వహిస్తుంది. జి.ఎ.ఎ. ప్రధాన కార్యాలయం ( ప్రధాన స్టేడియం) ఉత్తర డబ్లిన్లో (82,500 ప్రేక్షకుల సామర్ధ్యం) క్రోక్ పార్క్ వద్ద ఉంది.<ref>{{cite web |url= http://www.crokepark.ie/ |title=Croke Park. Not just a venue. A destination |publisher=Croke Park Stadium / Gaelic Athletic Association |access-date=3 October 2007}}</ref>ఆల్ ఐర్లాండు సీనియర్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్పు, అల్-ఐర్లాండు సీనియర్ హర్లింగ్ ఛాంపియన్షిప్ సెమీ-ఫైనల్సు, ఫైనల్సుతో సహా అనేక ప్రధాన జి.ఎ.ఎ. క్రీడలు ఇక్కడ నిర్వహించబడ్డాయి. 2007-10లో లాన్స్ డౌన్ రోడ్ స్టేడియం పునరాభివృద్ధి సమయంలో ఇక్కడ అంతర్జాతీయ రగ్బీ, సాకర్లు క్రీడలు నిర్వహించబడ్డాయి.<ref>{{Cite news |url= https://www.washingtonpost.com/wp-dyn/content/article/2007/02/05/AR2007020501459.html |title=For First Time, Croke Park Is Ireland's Common Ground |date=6 February 2007 |access-date=14 August 2008 |work=The Washington Post |first=Michael |last=Moynihan}}</ref> అత్యధిక స్థాయిలో ఉన్న జి.ఎ.ఎ. క్రీడాకారులు అందరూ ఆటగాళ్ళు, అమెచ్యూరు క్రీడాకారులు వేతనం ఏమీ అందుకోనప్పటికీ వాణిజ్య స్పాంసర్ల నుండి పరిమితమైన స్థాయిలో ఆదాయం అందుకునేవారు.
 
ఐరిషు ఫుట్ బాల్ అసోసియేషన్ (ఐఎఫ్ఎ) మొదట సాకర్ పాలక మండలిగా పనిచేసింది. ఈ ఆట 1870 నుండి ఐర్లాండులో ఒక వ్యవస్థీకృత పద్ధతిలో ఆడతారు. " క్లిఫ్టన్‌విల్లె ఎఫ్.సి. బెల్ఫాస్టు " ఐర్లాండులో అతి పురాతన క్లబ్బుగా గుర్తించబడుతుంది. ఇది మొదటి దశాబ్దాలలో బెల్ఫాస్టు పరిసరాలలో ఉల్స్‌టరు ప్రాంతాలలో బాగా ప్రాచుర్యం పొందింది. ఐ.ఎఫ్.ఎ. అధికంగా జాతీయ జట్టుకు ఎంపిక వంటి అంశాల కొరకు ఉల్స్‌టరు క్లబ్బుకు ప్రాధాన్యత ఇచ్చారని బెల్ఫాస్టు వెలుపల ఉన్న క్లబ్బులు భావించాయి. 1921 లో ఒక సంఘటన తరువాత ఐ.ఎఫ్.ఎ. ఐరిష్ కప్ సెమీ-ఫైనల్ రీప్లేని డబ్లిన్ నుండి బెల్ఫాస్టుకు మార్చింది.<ref>{{cite web |title=FAI History: 1921–1930 |publisher=Football Association of Ireland |date=5 June 2009 |url= http://www.fai.ie/index.php?option=com_content&view=article&id=222&Itemid=226 |access-date=30 December 2009}}</ref>డబ్లిన్-ఆధారిత క్లబ్బులు విడిపోయి ఐరిషు ఫ్రీ స్టేట్ ఫుట్ బాల్ అసోసియేషన్ స్థాపించబడిండి. ప్రస్తుతం సదరన్ అసోసియేషన్ " ఐర్లాండు ఫుట్బాల్ అసోసియేషన్ (ఎఫ్.ఎ.ఐ.) గా " పిలువబడుతుంది. ప్రారంభంలో హోం నేషన్సు అసోసియేషన్ ఎఫ్.ఎ.ఐ.ను బ్లాక్లిస్ట్ చేసినప్పటికీ 1923 లో ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. చేత ఎఫ్.ఎ.ఐ. తిరిగి గుర్తించబడింది. 1926 లో (ఇటలీకి వ్యతిరేకంగా) మొదటి అంతర్జాతీయ పోటీని నిర్వహించింది. అయినప్పటికీ ఐ.ఎఫ్.ఎ. మరియు ఎఫ్.ఎ.ఐ రెండూ ఐర్లాండు మొత్తం నుండి వారి జట్లను ఎంపిక చేయటాన్ని కొనసాగించాయి. ఇద్దరు ఆటగాళ్ళు రెండు ఆటలతో మ్యాచ్లకు అంతర్జాతీయ గుర్తింపును సంపాదించిపెట్టారు. ఇద్దరూ తమ సంబంధిత జట్లను ఐర్లాండుగా సూచించారు.
 
The [[Irish Football Association]] (IFA) was originally the governing body for soccer across the island. The game has been played in an organised fashion in Ireland since the 1870s, with [[Cliftonville F.C.]] in Belfast being Ireland's oldest club. It was most popular, especially in its first decades, around Belfast and in Ulster. However, some clubs based outside Belfast thought that the IFA largely favoured Ulster-based clubs in such matters as selection for the national team. In 1921, following an incident in which, despite an earlier promise, the IFA moved an [[Irish Cup]] semi-final replay from Dublin to Belfast,<ref>{{cite web |title=FAI History: 1921–1930 |publisher=Football Association of Ireland |date=5 June 2009 |url= http://www.fai.ie/index.php?option=com_content&view=article&id=222&Itemid=226 |access-date=30 December 2009}}</ref> Dublin-based clubs broke away to form the Football Association of the Irish Free State. Today the southern association is known as the [[Football Association of Ireland]] (FAI). Despite being initially blacklisted by the [[Home Nations]]' associations, the FAI was recognised by [[FIFA]] in 1923 and organised its first international fixture in 1926 (against [[Italy national football team|Italy]]). However, both the IFA and FAI continued to select their teams from the whole of Ireland, with some players earning international caps for matches with both teams. Both also referred to their respective teams as ''Ireland''.
 
[[File:Paul O'Connell Ireland Rugby.jpg|thumb|upright|[[Paul O'Connell]] reaching for the ball during a [[Line-out (rugby union)|line out]] against [[Argentina national rugby union team|Argentina]] in 2007.]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2481434" నుండి వెలికితీశారు