ఐర్లాండ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 597:
1950 లో ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. వారి సంబంధిత భూభాగాల్లోని ఆటగాళ్లను ఎంపిక చేయడానికి మాత్రమే అనుబంధసంస్థలకు ఆదేశాలు జారిచేసేది. 1953 లో ఎఫ్.ఎ.ఐ. జట్టు "రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్" గా పిలవబడాలని, ఐ.ఎఫ్.ఎ. బృందం "నార్తర్న్ ఐర్లాండు" పిలువబడాలని (కొన్ని మినహాయింపులతో) నిర్ణయించబడింది. ఉత్తర ఐర్లాండు 1958 లో ప్రపంచ కప్పు ఫైనలుకు అర్హత సాధించింది (క్వార్టరు ఫైనల్సుకు చేరుకుంది). 1982 - 1986 ప్రంపచకప్పు, 2016 లో యూరోపియన్ ఛాంపియన్షిప్పుకు అర్హత సాధించింది. 1990 లో క్వార్టర్ ఫైనల్సుకు చేరుకుంది(1994 లో క్వార్టర్ ఫైనలుకు చేరుకుంది). 1994, 2002 - 1988, 2012 - 2016 సంవత్సరాలలో యూరోపియన్ ఛాంపియన్షిప్పు, ఐర్లాండు ప్రజలకు ఇంగ్లీషు ప్రీమియర్ లీగులో గణనీయమైన ఆసక్తి ఉంది. కొంతవరకు స్కాటిషు సాకరు లీగ్లకు కూడా ఆసక్తి ఉంది.
 
సాకర్ కాకుండా ఐర్లాండు సింగిల్ జాతీయ రగ్బీ టీమ్, సింగిల్ అసోసియేషన్, ఐరిష్ రగ్బీ ఫుట్బాల్ యూనియన్ (ఐఆర్ఎఫ్యు) లను కొనసాగిస్తూ క్రీడను నిర్వహిస్తుంది. ఐరిష్ రగ్బీ జట్టు రగ్బీ వరల్డ్ కప్పులన్నింటిలో ఆడారు. వాటిలో ఆరుమార్లు క్వార్టర్ ఫైనల్ సాధించింది. ఐర్లాండు 1991 - 1999 రగ్బీ ప్రపంచ కప్ పోటీలలో (క్వార్టర్-ఫైనల్తో సహా) క్రీడలు నిర్వహించింది. నాలుగు ప్రొఫెషనల్ ఐరిష్ జట్లు ఉన్నాయి; ప్రో 14 లో 4 జట్టులు ఆడారు. హీనెకెన్ కప్ కోసం 3 జట్లు పోటీపడతాయి. ఆ సమయంలో 1994 లో ఐరిషు రగ్బీటీం ప్రొఫెషనల్ క్రీడలకు వెళ్ళిన తరువాత ఐరిష్ రగ్బీ అంతర్జాతీయ మరియు ప్రాంతీయ స్థాయిలలో పోటీపడింది. ఆ సమయంలో, ఉల్స్‌టర్ (1999),<ref name="heineken champions archive">{{cite web |ucrl=http://archive.ercrugby.com/heinekencup/champions.php |title=Champions of Europe |publisher=European Club Rugby |website=ERCRugby.com |date=2014 |access-date=4 October 2014 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20141006080223/http://archive.ercrugby.com/heinekencup/champions.php |archivedate=6 October 2014 |df=dmy-all }}</ref> మున్స్టర్ (2006) <ref>{{Cite news |url= http://news.bbc.co.uk/sport2/hi/rugby_union/european/4998452.stm |title=Munster 23-19 Biarritz |work=BBC News Online |date=20 May 2006 |access-date=13 October 2011}}</ref>( 2008)<ref name="heineken champions archive"/> లీంస్‌టర్ (2009, 2011, 2012)<ref name="heineken champions archive"/> హీనెకెను కప్పును గెలుచుకున్నారు. దీనికి తోడు ఐరిషు అంతర్జాతీయ జట్టు ఇతర ఐరోపా ఉన్నత వర్గాలకు వ్యతిరేకంగా సిక్స్ నేషన్స్ ఛాంపియన్షిప్పులో విజయం సాధించింది. ఈ విజయం 2004, 2006, 2007 లో ట్రిపుల్ క్రౌనుతో సహా 2009 - 2018 సంవత్సరాలలో గ్రాండ్ స్లాం అని పిలవబడే విజయాలు దాధించిందిసాధించింది.<ref>{{cite news |url= https://www.bbc.com/sport/rugby-union/17274833 |title=Six Nations roll of honour |work=BBC News Online |date=2014 |access-date=28 May 2014}}</ref>
 
====ఇతర క్రీడలు====
"https://te.wikipedia.org/wiki/ఐర్లాండ్" నుండి వెలికితీశారు