"ఐర్లాండ్" కూర్పుల మధ్య తేడాలు

1,031 bytes added ,  1 సంవత్సరం క్రితం
 
====రిక్రియేషన్====
ఐర్లాండు పశ్చిమ తీరంలో లాహిన్చ్, డోనిగల్ బే ప్రముఖ సర్ఫింగ్ బీచులు ఉన్నాయి. డోనగల్ బే ఒక గరాటు ఆకారంలో ఉంటుంది. పశ్చిమతీరంలో నైరుతి అట్లాంటిక్ గాలులు శీతాకాలంలో మంచి సర్ఫును సృష్టించడానికి అనుకూలంగా ఉంటాయి. 2010 సంవత్సరానికి పూర్వం బండరాన్ యూరోపియన్ ఛాంపియన్షిప్ సర్ఫింగ్ నిర్వహించింది. ఐర్లాండులో స్కూబా డైవింగ్ బాగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా పశ్చిమసముద్రతీరంలో ఉండే స్వచ్ఛమైన నీరు, సమ్a ద్రజీవితాన్న ఆశ్వాదించే అతిపెద్ద జనసమూహం స్కూబా క్రీడకు సహకరిస్తుంటాయి. ఐర్లాండ్ తీరం వెంట అనేక ఓడశిధిలాలు ఉన్నాయి. మాలిన్ హెడ్ కౌంటీ కాక్ తీరంలో నౌకాశిధిలాలు ఉన్నాయి.<ref>{{cite news |last=McDaid |first=Brendan |url= http://www.belfasttelegraph.co.uk/imported/shipwrecks-ahoy-in-area-28256564.html |title=Shipwrecks ahoy in area |work=Belfast Telegraph |date=9 June 2004 |access-date=27 March 2010}}</ref>
The west coast of Ireland, [[Lahinch]] and [[Donegal Bay]] in particular, have popular surfing beaches, being fully exposed to the [[Atlantic Ocean]]. Donegal Bay is shaped like a funnel and catches west/south-west Atlantic winds, creating good surf, especially in winter. Since just before the year 2010, [[Bundoran]] has hosted European championship surfing. [[Scuba diving]] is increasingly popular in Ireland with clear waters and large populations of sea life, particularly along the western seaboard. There are also many shipwrecks along the coast of Ireland, with some of the best [[wreck dives]] being in [[Malin Head]] and off the [[County Cork]] coast.<ref>{{cite news |last=McDaid |first=Brendan |url= http://www.belfasttelegraph.co.uk/imported/shipwrecks-ahoy-in-area-28256564.html |title=Shipwrecks ahoy in area |work=Belfast Telegraph |date=9 June 2004 |access-date=27 March 2010}}</ref>
 
 
With thousands of lakes, over {{convert|14000|km|mi|-2}} of fish bearing rivers and over {{convert|3700|km|mi|-1}} of coastline, Ireland is a popular [[angling]] destination. The temperate Irish climate is suited to sport angling. While [[salmon]] and [[trout]] fishing remain popular with anglers, salmon fishing in particular received a boost in 2006 with the closing of the salmon [[driftnet]] fishery. [[Coarse fishing]] continues to increase its profile. Sea angling is developed with many beaches mapped and signposted,<ref>{{cite web |title=Fishing in Ireland |publisher=Central and Regional Fisheries Boards |url= http://www.fishinginireland.info |access-date=26 March 2010}}</ref> and the range of sea angling species is around 80.<ref>{{cite web |title=Sea Fishing in Ireland |publisher=Central and Regional Fisheries Boards |url= http://www.fishinginireland.info/sea |access-date=26 March 2010}}</ref>
వేలాది సరస్సులు, 14,000 కిలోమీటర్ల (8,700 మైళ్ళు)పొడవైన చేపలు కలిగి ఉన్న నదులు, 3,700 కిలోమీటర్ల (2,300 మైళ్ళు) సముద్రతీరంతో ఐర్లాండు ఒక ప్రసిద్ధ పర్యాటక గమ్యంగా ఉంది. సమశీతోష్ణ ఐరిషు వాతావరణం క్రీడా స్వర్గంగా ఉంటుంది. సముద్రతీరాలు సాల్మోన్, ట్రౌట్ ఫిషింగ్ జలాంతర్గాములతో ప్రసిద్ధి చెందాయి.<ref>{{cite web |title=Fishing in Ireland |publisher=Central and Regional Fisheries Boards |url= http://www.fishinginireland.info |access-date=26 March 2010}}</ref>.<ref>{{cite web |title=Sea Fishing in Ireland |publisher=Central and Regional Fisheries Boards |url= http://www.fishinginireland.info/sea |access-date=26 March 2010}}</ref>
 
==ఐర్లాండ్ ద్వీపం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2481782" నుండి వెలికితీశారు