"పి.ఎల్. నారాయణ" కూర్పుల మధ్య తేడాలు

మరికొంత పరిచయం చేర్పు
(Infobox added)
ట్యాగు: 2017 source edit
(మరికొంత పరిచయం చేర్పు)
ట్యాగు: 2017 source edit
| spouse =
}}
'''పి.ఎల్.నారాయణ''' గా ప్రఖ్యాతిపొందిన '''పుదుక్కోటై లక్ష్మీనారాయణ''' ([[సెప్టెంబర్ 10]], [[1935]] - [[నవంబరు 3]], [[1998]]) విలక్షణమైన నటుడు, నాటక ప్రయోక్త. సినిమాల్లోకి ప్రవేశించక మునుపు నాటక రచయితగా, నటుడిగా పని చేశాడు. సినిమాల్లో ఈయన ఎక్కువగా సహాయ పాత్రలు, కొన్ని హాస్య ప్రధానమైన పాత్రలు పోషించాడు. 1992 లో యజ్ఞం అనే సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నాడు. కుక్క, నేటి భారతం, మయూరి, రేపటి పౌరులు సినిమాల్లో ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నాడు.
 
== జననం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2481816" నుండి వెలికితీశారు