చెట్లనుండి వచ్చే నూనెగింజలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2328043 ను రద్దు చేసారు ట్యాగు: రద్దుచెయ్యి |
|||
పంక్తి 113:
===ఫల్వార(phulwara)/చిహరి(chiuri)చెట్టు===
ఈచెట్టును నేపాల్బట్టరుచెట్టు (nepal Butter tree, ఛుర (chura).ఫల్వార్ (phulware) చెట్టు అని పిలుస్తారు.తెలుగుపేరు తెలియరాలేదు.[[సపోటేసి]] కుటుంబానికి చెందినది.గింజలనుండి తీసిన నూనెను [[ఫల్వార నూనె]] లేదా [[చిహర నూనె]] అంటారు.
===నారింజ చెట్టు==
నారింజ చెట్ల గింజలనుండి [[నారింజ విత్తనాల నూనె]] ఉత్పత్తి చెయ్యవచ్చు.గింజల్లో 56%వరకు నూనె వున్నది.నూనెలో [[పామిటిక్ ఆమ్లం| పామిటిక్]] మరియు [[స్టియరిక్ ఆమ్లం| స్టియరిక్]] సంతృప్తకొవ్వూఆమ్లాలు.[[ఒలిక్ ఆమ్లం]] అనే అసంతృప్త కొవ్వు ఆమ్లాలు వున్నవి.[[లినోలిక్ ఆమ్లం]] లేసమాత్రంగా అనవాలు స్థాయిలో వున్నది.
{{చెట్లనుండి వచ్చే నూనెగింజలు}}
|