గ్రామ పంచాయతీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 366:
'''గ్రామ రెవెన్యూ అధికారి విధులు:''' గ్రామ ఆదాయ ఆధికారి విధులు జి.ఒ.ఎమ్.ఎస్ సంఖ్య 1059 రెవిన్యూ( గ్రామ పరిపాలన)శాఖ 31.7.2007 లో పేర్కొన్నారు. దీని ప్రకారం సాధారణ పరిపాలన రెవిన్యూ విధులు, పోలీస్ విధులు మరియు సామాజిక సంక్షేమం అభివృద్ధి వున్నాయి. సాధారణ పరిపాలన మరియు రెవిన్యూ విధులు, గ్రామ లెక్కలు నిర్వహించడం.
 
== '''గ్రామ పంచాయతీరాజ్ వ్యవస్థకు నిధులు:''' ==
 
* పంచాయతీలకు గ్రామపరిధిలో చేపట్టదలచిన అభివృద్ధికి అవి రూపొందించిన ప్రతిపాదనల ఆధారంగా నిధులు మంజూరు అవుతాయి.
పంక్తి 382:
* ఒక మండలాన్ని ఎంపీటీసీలుగా విభజిస్తారు.
 
== '''ఎంపీటీసీ- మండల పరిషత్ టెరిటోరియల్ప్రాదేశిక కాన్‌స్టిట్యూయన్సీనియోజకవర్గం''' ==
 
* 3000 - 4000 జనాభా నివసించే గ్రామీణ ప్రాంతాలను కలిపి ఒక ఎంపీటీసీగా ఏర్పాటు చేస్తారు.
"https://te.wikipedia.org/wiki/గ్రామ_పంచాయతీ" నుండి వెలికితీశారు