గ్రామ పంచాయతీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
 
[[దస్త్రం:గ్రామ పంచాయతీ నిర్మాణం.jpg|thumb|గ్రామ పంచాయతీ నిర్మాణం|alt=|188x188px]]
'''<u>గ్రామపంచాయతీగ్రామ పంచాయతీ నిర్మాణం:</u>'''
 
* గ్రామ సభ
పంక్తి 49:
గ్రామసభ అంటే ఒక గ్రామానికి సంబంధించిన ఓటర్ల జాబితాలో రిజిస్టర్ అయిన వ్యక్తుల సమూహాన్ని గ్రామసభ అంటారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి దీన్ని ప్రాతిపదికగా భావిస్తారు. గ్రామసభలో గ్రామంలో వయోజనులు (ఓటు హక్కు కల వారు). గ్రామసభ పంచాయతీరాజ్ వ్యవస్థకు మూలాధారం, మాతృక. గ్రామసభను పంచాయతీ వ్యవస్థకు ఆత్మగా, హృదయంగా, స్థానిక శాసనసభగా వర్ణిస్తారు. గ్రామసభ అధికారాలు, విధులు, నిర్మాణంపై రాష్ట్ర శాసన నిర్మాణశాఖ చట్టాలను రూపొందిస్తుంది. ప్రతి పంచాయతీలో గ్రామసభ ఉంటుంది. గ్రామంలోని ఓటర్లందరూ దీనిలో సభ్యులుగా ఉంటారు. గ్రామసభ సంవత్సరానికి కనీసం రెండు పర్యాయాలు సమావేశం కావాలి. గరిష్ట సమావేశాలకు పరిమితి లేదు. ఏటా ఏప్రిల్‌ 14న, అక్టోబర్‌ 3న తప్పకుండా సమావేశం నిర్వహించాలి. అదేవిధంగా జనవరి 2, జూలై 4న కూడా జరపాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నాలుగు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. గ్రామ సభకు సర్పంచ్‌ లేదా ఉప సర్పంచ్‌ అధ్యక్షత వహిస్తారు. గ్రామసభకు కోరం నిర్దేశించలేదు. 1/10వ వంతు మంది సభ్యుల కోరికపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించవచ్చు. ఒకవేళ సర్పంచ్, ఉపసర్పంచ్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించకపోతే జిల్లా పంచాయతీరాజ్ శాఖాధికారి ప్రత్యేక సమావేశాలు నిర్వహించవచ్చు. రెండు పర్యాయాలు గ్రామసభ సమావేశాలు నిర్వహించకపోతే సర్పంచ్‌ తన పదవిని కోల్పోతారు. తిరిగి సంవత్సరం వరకు ఎన్నికకు అర్హులు కాదు. ఓటు హక్కు కలిగిన వారిలో 50 మంది లేదా 10 శాతం మంది ప్రజలు కోరితే గ్రామసభ సమావేశం నిర్వహించాలి. గ్రామసభకు సర్పంచ్‌ అధ్యక్షత వహిస్తారు. ఎన్నికైన వారి పదవీకాలం 5 సంవత్సరాలు. గ్రామ బడ్జెట్ ఆమోదంలో గ్రామసభ కీలకం. గ్రామ పంచాయతీ గ్రామసభకు బాధ్యత వహిస్తుంది. గ్రామాభివృద్ధికి అవసరమైన విధానాలను రూపొందించడంలో కీలకపాత్ర వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ 1956 నవంబరు 1న ఏర్పడింది. 1959లో బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ సూచించిన మూడంచెల పంచాయతీరాజ్ విధానాన్ని రాష్ట్రంలో అమలుచేశారు.
 
'''<u>గ్రామసభగ్రామ సభ విధులు:</u>'''
 
* గ్రామ పంచాయతీకి సంబంధించిన సంవత్సర ఆదాయ వ్యయాయ లెక్కలు, గత కాలపు పరిపాలన, ఆడిట్‌ నివేదికలను ఆమోదించడం.
పంక్తి 58:
* అన్ని వర్గాల మధ్య శాంతి ఐక్యతా భావాలను పెంపొందించేందుకు కృషి చేయడం.
 
'''<u>గ్రామపంచాయతీలగ్రామ పంచాయతీల వ్యవస్థాపన:</u>'''
 
* పంచాయతీరాజ్ వ్యవస్థను 3 స్థాయిల్లో నెలకొల్పాలని తెలుపుతున్నది. అవి: జిల్లాపరిషత్, తాలూకా, గ్రామ పంచాయతీ.
* 20 లక్షల కంటే జనాభా తక్కువగా ఉన్న రాష్ర్టాల్లో మాధ్యమిక సంస్థల ఏర్పాటు నుంచి మినహాయింపు ఉంది.
 
'''<u>గ్రామపంచాయతీలగ్రామ పంచాయతీల నిర్మాణం:</u>'''
 
* గ్రామపంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లాపరిషత్‌ల సభ్యులు ఓటర్ల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నికవుతారు.
పంక్తి 69:
* ఆ రాష్ట్ర శాసన నిర్మాణశాఖ నిర్ణయించిన మేరకు ఆ గ్రామ సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉండవచ్చు.
 
'''<u>గ్రామపంచాయతీలగ్రామ పంచాయతీల సీట్ల రిజర్వేషన్:</u>'''
 
* పంచాయతీరాజ్ అన్ని స్థాయిల్లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పించాలి.
పంక్తి 79:
* ప్రస్తుతం దేశంలో పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న రాష్టాలు బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, కేరళ, అసోం, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, త్రిపుర, పశ్చిమబెంగాల్.
 
'''<u>గ్రామపంచాయతీలగ్రామ పంచాయతీల కాలపరిమితి:</u>'''
 
* ఈ చట్టాన్ని అనుసరించి అన్ని స్థాయిల్లోనూ సభ్యులు, అధ్యక్షుల పదవీకాలం ఐదేండ్లు.
పంక్తి 85:
* ఒకవేళ పదవీకాలం 6 నెలలే ఉంటే ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు.
 
'''<u>గ్రామపంచాయతీలగ్రామ పంచాయతీల సభ్యత్వానికి అనర్హత:</u>'''
 
* పంచాయతీరాజ్ వ్యవస్థలోని అన్ని స్థాయిల్లోనూ అధ్యక్షులు, సభ్యులు వారి అర్హతలు, అనర్హతలను నిర్ణయించే అధికారం రాష్ట్ర శాసన నిర్మాణశాఖకు ఉంటుంది.
పంక్తి 150:
* 20,000 జనాభా కంటే తక్కువగా వున్న ఉనిసిపాలిటీలన్నింటిని స్పెషల్ గ్రేడు పంచాయితీలుగా చేశారు.
 
'''<u>గ్రామపంచాయతీలగ్రామ పంచాయతీల ఆర్థికస్థితి సమీక్ష కోసం ఆర్థిక కమిషన్:</u>'''
 
* ఆర్థిక సంఘం నిర్మాణం, సభ్యుల నియామకం, వారి అర్హతలు, పదవీకాలం మొదలైన వాటికి సంబంధించి రాష్ట్రశాసననిర్మాణశాఖ, చట్టాలను రూపొందించవచ్చు.
పంక్తి 160:
* రాష్ట్ర ఆర్థిక సంఘం తన నివేదికను గవర్నర్‌కు సమర్పింస్తుంది. 9. గవర్నర్ ఆ నివేదికను రాష్ట్ర శాసన నిర్మాణశాఖకు సమర్పిస్తారు.
 
'''<u>గ్రామపంచాయతీలగ్రామ పంచాయతీల ఆర్థికస్థితి ఆడిటింగ్:</u>'''
 
* పంచాయతీ ఖర్చులను రికార్డు చేయడం, వాటి ఆడిటింగ్‌లకు సంబంధించి తగిన శాసనాలను రాష్ట్ర శాసననిర్మాణశాఖ రూపొందిస్తుంది.
 
'''<u>గ్రామపంచాయతీగ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత:</u>'''
 
* స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్రస్థాయిలో ఎన్నికల సంఘాల ఏర్పాటును సూచిస్తున్నది.
పంక్తి 170:
* కమిషనర్‌ను, హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతి (రాష్ట్రపతి తొలగిస్తారు)లోనే తొలగిస్తారు.
 
'''<u>గ్రామపంచాయతీగ్రామ పంచాయతీ కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ విభాగం అన్వయించడం:</u>'''
 
* 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని అనుసరించి 9వ భాగం కేంద్ర పాలిత ప్రాంతాల్లో వర్తిస్తుందని, వర్తించదని లేదా ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కొన్ని ప్రాంతాలకే వర్తిస్తుందని రాష్ట్రపతి ఉత్తర్వులను జారీ చేయవచ్చు.
 
'''<u>గ్రామపంచాయతీగ్రామ పంచాయతీ ఈ విభాగం వర్తించని ప్రాంతాలు (మినహాయింపులు):</u>'''
 
* 244(1)లో పేర్కొన్న షెడ్యూల్డ్ ప్రాంతాలు
పంక్తి 182:
* పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలోని గూర్ఖాహిల్ కౌన్సిల్ ప్రాంతంలో కూడా ఈ చట్టం వర్తించదు.
 
'''<u>గ్రామపంచాయతీగ్రామ పంచాయతీ పూర్వశాసనాల కొనసాగింపు:</u>'''
 
* ఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఏడాదిలోపు అన్ని రాష్ర్టాల్లో పూర్వపు శాసనాల ప్రకారమే పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లో ఉంటుంది. (ఏప్రిల్ 24, 1993 నుంచి ఏప్రిల్ 24, 1994లోపు)
* ఈ చట్టంలోని అంశాలను, రాష్ట్ర శాసనసభలో సగం మంది కంటే ఎక్కువ హాజరై ఆపై ఓటు వేసిన వారిలో 2/3 వంతు మెజారిటీతో 73వ రాజ్యాంగ సవరణ చట్టం మౌలిక లక్షణాలకు లోబడి పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుంది.
 
'''<u>గ్రామపంచాయతీగ్రామ పంచాయతీ న్యాయస్థానాల జోక్యంపై పరిమితులు - ట్రిబ్యునళ్లు:</u>'''
 
* పంచాయతీరాజ్ వ్యవస్థలోని నియోజకవర్గాల ఏర్పాటు, నియోజకవర్గాల సీట్ల కేటాయింపునకు సంబంధించి ఏ న్యాయస్థానంలో ప్రశ్నించడానికి వీల్లేదు.
* పంచాయతీరాజ్ ఎన్నికల వివాదాల విచారణ నిమిత్తం ఆ రాష్ట్ర శాసన నిర్మాణశాఖ ఒక ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయవచ్చు.
 
'''<u>గ్రామపంచాయతీగ్రామ పంచాయతీ 73వ రాజ్యాంగ సవరణ అమలు:</u>'''
 
73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 పంచాయతీరాజ్ వ్యవస్థ (భాగం 9, ప్రకరణలు 243 - 243(ఒ)). ఈ రాజ్యాంగ సవరణ 1993, ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది.
పంక్తి 215:
* 2010 నుంచి ఏప్రిల్ 24ను జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
 
== '''గ్రామపంచాయతీగ్రామ పంచాయతీ వార్డు సభ్యులు''' ==
 
పంచాయితీ సభ్యులు అన్ని గ్రామాలకు ఒకే విధంగా వుండరు. గ్రామంలోని ఓటర్ల సంఖ్యను బట్టి వీరి సంఖ్య వుంటుంది. గ్రామాన్ని జనాభా ప్రాతిపదికపై వార్డులుగా విభజిస్తారు. ప్రతి వార్డు నుంచి ఒక సభ్యుడు ఎన్నికవుతాడు. గ్రామంలోని ప్రతి వార్డు నుండి ఒక సభ్యున్ని రహస్య ఓటింగు పద్ధతిన ఐదేళ్ల కాలానికి ఎన్ను కుంటారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు సీట్లు కేటాయింపు ఉంది. పార్టీ రహితంగా ఎన్నికలను నిర్వహిస్తారు. ఒక సభ్యుడు ఒకటి కంటే ఎక్కువ వార్డుల నుంచి పోటీ చేయడానికి వీల్లేదు. ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్‌తో కలిపి కనిష్టంగా 5, గరిష్టంగా 21 మంది వరకు సభ్యులు ఉంటారు. వార్డుల విభజన గ్రామ జనాభాను బట్టి కింది విధంగా ఉంటుంది. గ్రామజనాభా 300 వరకు ఉంటే 5 వార్డులు గాను, గ్రామజనాభా 300-500 వరకు 7 వార్డులు గాను, గ్రామజనాభా 500-1500 వరకు 9 వార్డులు గాను, గ్రామజనాభా 1500-3000 వరకు 11 వార్డులు గాను, గ్రామజనాభా 3000-5000 వరకు 13 వార్డులు గాను, గ్రామజనాభా 5000-10000 వరకు 15 వార్డులు గాను, గ్రామజనాభా 10000-15000 వరకు 17 వార్డులు గాను, గ్రామజనాభా 15000 పైన 19 నుంచి 21 వార్డులు గాను విభజిస్తారు.
 
== '''గ్రామపంచాయతీగ్రామ పంచాయతీ కోఆప్టెడ్‌ సభ్యులు''' ==
 
గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి స్వయం సహాయక బృందం నుంచి ఒక ప్రతినిధిని కోఆప్టెడ్ సభ్యుడిగా ఎంపిక చేసుకోవచ్చు. వీరు సమావేశాల్లో పాల్గొనవచ్చు. అయితే వీరికి తీర్మానాలపై ఓటు చేసే అధికారం ఉండదు.గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి స్వయం సహాయక బృందం నుంచి ఒక ప్రతినిధిని కోఆప్టెడ్‌ సభ్యుడిగా ఎంపిక చేసుకోవచ్చు. వీరు సమావేశాల్లో పాల్గొనవచ్చు. అయితే వీరికి తీర్మానాలపై ఓటు చేసే అధికారం ఉండదు.
 
== '''గ్రామపంచాయతీగ్రామ పంచాయతీ శాశ్వత ఆహ్వానితులు''' ==
 
మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు (ఎంపీటీసీ) శాశ్వత ఆహ్వానితుడిగా చర్చలో పాల్గొనవచ్చు. కానీ తీర్మానాలపై ఓటు వేసే అధికారం ఉండదు.
పంక్తి 331:
జి.ఓ.ఎం.ఎస్‌ నెం.4 పంచాయితీ గ్రామ శాఖ (మండల) శాఖ తేదీ : 7.1.2002 ద్వారా పంచాయితీ కార్యదర్శుల కర్తవ్యాలకు సంబంధించిన నియమాలు జారీ చేయబడ్డాయి.పై ఆదేశాల ప్రకారం పంచాయితీ కార్యదర్శి గ్రామపంచాయితీ పరిధిలోనే నివసించాలి. గ్రామపంచాయితీ అధీనంలో పనిచేయాలి. కార్యదర్శి ఇంకా ఈ కింద విధులను, బాధ్యతలను నిర్వర్తించాలి.
 
'''గ్రామపంచాయితీగ్రామ పంచాయితీ పరిపాలనా విధులు:'''
 
గ్రామ సర్పంచ్‌ ఆదేశాల మేరకు పంచాయితీని సమావేశ పరచాలి.
"https://te.wikipedia.org/wiki/గ్రామ_పంచాయతీ" నుండి వెలికితీశారు