నవంబర్ 4: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
[[File:Sushilkumar Shinde.JPG|thumb|సుశీల్ కుమార్ షిండే]]
* [[1869]]: [[నేచర్ (పత్రిక)]] అనేది ఒక ప్రసిద్ధ బ్రిటీష్ వైజ్ఞానిక పత్రిక. ఇది 1869 నవంబర్ 4న మొదటిసారి ప్రచురించబడింది. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన బహుళ శాస్త్రీయ విభాగాల పత్రికగా ఇది పరిగణించబడుతుంది.
* [[2004]]: [[ఆంధ్ర ప్రదేశ్]] [[గవర్నర్]] గా సుశీల్‌ కుమార్‌ షిండే నియమితుడయ్యాడు.
* [[1947]]: భారతదేశపు మొట్టమొదటి [[పరమ వీర చక్ర|పరమ వీరచక్ర]] పురస్కారాన్ని మేజర్ సోమనాథ్ శర్మకు మరణానంతరం ప్రదానం చేసారు. ఆయన కాశ్మీరు పోరాటంలో మరణించాడు.
* [[1979]]: [[ఇరాన్]] బందీల కల్లోలం మొదలైంది. ఇరాన్‌లోని అతివాదులు [[అమెరికా]] రాయబార కార్యాలయం మీద దాడి చేసి, 63 మంది అమెరికనులతో సహా 90 మందిని బందీలుగా పట్టుకున్నారు.
"https://te.wikipedia.org/wiki/నవంబర్_4" నుండి వెలికితీశారు