విషవత్తు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Haridallas (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
వికీకరణ చేశాను, మూలం చేర్చాను ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 1:
'''విషవత్తులు '''అనగా రాత్రింబవళ్ళు సమానంగా ఉండే రోజులు (మార్చి 21 మరియు సెప్టెంబర్ 23 తేదీలు). లాటిన్ ఇంగ్లీషులో "ఇక్వినాక్స్" అని అంటారు ఇవి రెండు రకాలు వసంత విషవత్తు, శరత్ విషవత్తు. ఈ సమయంలో భూమధ్య రేఖ సరిగ్గా సూర్యుడి కేంద్రం గుండా ప్రయాణిస్తుంది.<ref name="USNO FAQ">{{cite web |title=Equinoxes |work=Astronomical Information Center |url=http://aa.usno.navy.mil/faq/docs/equinoxes.php |publisher=[[United States Naval Observatory]] |access-date=4 September 2015}}</ref> హిందూ సాంప్రదాయంలో ఉత్తరాయణం, దక్షిణాయనం అని విభజించబడి ఉన్నాయి. వీటి యొక్క మధ్య కాలాన్ని విషవత్తులు అంటారు. మార్చి 21 న వసంత విషవత్తు అలాగే సెప్టెంబర్ 23 న శరద్ విశవత్తు లు ఏర్పడుతాయి ఈ రెండు రోజుల్లో పగలు అలాగే రాత్రుల కాలం యొక్క నిడివి (దాదాపు)సమానంగా ఉంటవి అని మన పూర్వీకులు గమనించారు
== ఇవి కూడా చూడండి ==
* [[మకర సంక్రాంతి]]
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
|