నవంబర్ 4: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
* [[1889]]: [[జమ్నాలాల్ బజాజ్]], ప్రముఖ వ్యాపారవేత్త, భారత స్వాతంత్య్ర సమరయోధుడు. (మ.1942)
* [[1922]]: [[ఆలపాటి రవీంద్రనాధ్]], జ్యోతి, రేరాణి, సినిమా, మిసిమి పత్రికల స్థాపకుడు. (మ.1996)
* [[1925]]: [[రిత్విక్ ఘటక్]], ఒక బెంగాలీ భారతీయ చిత్రనిర్మాత మరియు స్క్రిప్టు రచయిత (మ.1976).
* [[1929]]: [[శకుంతలా దేవి]], ప్రపంచ ప్రసిద్ధ గణిత, ఖగోళ మరియు జ్యోతిష శాస్త్రవేత్తశాస్త్రవేత్ 203) (మ.2013).
* [[1932]]: [[వి.బి.రాజేంద్రప్రసాద్]], జగపతి పిక్చర్స్ మరియు జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత. (మ.2015)
* [[1944]]: [[పద్మావతి బందోపాధ్యాయ]], భారత వైమానిక దళంలో మొదటి మహిళా ఎయిర్ మార్షల్. ఆమె భారత సాయుధ దళాలలో మూడు నక్షత్రాల ర్యాంకుకు పదోన్నతి పొందిన రెండవ మహిళ.
"https://te.wikipedia.org/wiki/నవంబర్_4" నుండి వెలికితీశారు