ముహమ్మద్ కులీ కుతుబ్ షా: కూర్పుల మధ్య తేడాలు

Z
K
పంక్తి 5:
'''ముహమ్మద్ కులీ కుతుబ్ షా''' ([[ఆంగ్లం]] :'''Muhammad Quli Qutab Shah'''), కుతుబ్ షాహీ వంశపు ఐదవ సుల్తాన్. ఇతను [[హైదరాబాదు జిల్లా|హైదరాబాదు]] నగరాన్ని స్థాపించాడు. [[చార్మినార్]]ను కట్టించాడు. హైదరాబాదు నగరాన్ని, [[ఇరాన్]]కు చెందిన [[ఇస్‌ఫహాన్]] నగరంలా తీర్చిదిద్దాడు. ఇతను ''కులీ కుతుబ్ షా''గా ఎక్కువగా పేర్కొనబడతాడు [https://happynewyear2017.wiki/ Happy New Year 2017] మరియు [[హైదరాబాదు]] నిర్మాతాగా పేర్కొనబడతాడు.. [[జననం]] క్రీ.శ. 1580 - మరణం 1612.
 
==SYED TAJUDDIN QUADRI INFORMATION==
==సాహిత్య పోషణ==
ముహమ్మద్ కులీ కుతుబ్ షా, [[అరబ్బీ భాష]], [[పర్షియన్ భాష]], [[ఉర్దూ భాష]] మరియు [[తెలుగు భాష]] లలో పాండిత్యం గలవాడు. ఇతను ఉర్దూ మరియు [[తెలుగు]] భాషలలో కవితలు వ్రాశాడు. ఉర్దూ సాహిత్య జగతిలో [[దీవాన్]] (కవితా సంపుటి) గల మొదటి సుల్తాన్. ఇతని దీవాన్ పేరు "కుల్లియాత్ ఎ కుతుబ్ షాహి". ఇతను తెలుగు రచనలూ కవితలూ చేశాడు. దురదృష్ట వశాత్తు, ఇతడి తెలుగు పద్యాలేవీ ఇపుడు అందుబాటులో లేవు.