ఆసిఫాబాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
== గణాంక వివరాలు ==
 
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ పట్టణం 4954 ఇళ్లతో, మొత్తం 23059 జనాభాతో 16.7 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 11547, ఆడవారి సంఖ్య 11512. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3583.కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1947.మొత్తం అక్షరాస్యులు 15924.అందులో పురుష అక్షరాస్యులు 8702,స్త్రీల అక్షరాస్యులు 7222.<ref>https://etrace.in/census/town/asifabad-andhra-pradesh-569539/</ref>
[[దస్త్రం:Asifabad Road rly station.jpg|thumb]]జల్..జంగల్..జమీన్.. అంటూ నినదించిన గిరిజన పక్ష పోరాట యోధుడు కొమురం భీమ్ పురిటిగడ్డ ఈ ఆసిఫాబాద్. ఆయనతో పాటు మరెందనో పోరాట యోధుల జన్మస్థలాలున్నది ఈ ప్రాంతంలోనే. కెరమెరి ఘాట్ల అందాలు.. సిర్పూర్ పేపర్‌మిల్లు, హైమన్‌డార్ఫ్ దంపతుల సేవలు.. మినీ ఇండియూగా కనిపించే కాగజ్‌నగర్.. ఇక్కడి విశేషాలు. ఒకప్పుడు జిల్లా కేంద్రం ఇప్పుడు మళ్లీ జిల్లాగా..- ఆసిఫాబాద్
 
== సమీపంలోని గ్రామాలు ==
హైదరాబాద్ సంస్థానాధీశుడిగా ఉన్న ఆజంజాహి వంశానికి చెందిన నిజాం నవాబు 1907లో ఈ ప్రాంతాన్ని ఆసిఫాబాద్‌గా నామకరణం చేశారు. ఈ ప్రాంతం గుండా రెబ్బెనలో ఉన్న రైల్వేస్టేషన్‌ను ఆసిఫాబాద్ రోడ్‌గా మార్చారు. 1913 నుంచి 1940 వరకు ఇది జిల్లా కేంద్రంగా ఉండేది. ఆ తరువాత జిల్లా కేంద్రం ఆదిలాబాద్ తరలిపోయినా, ఆసిఫాబాద్ మాత్రం విశిష్టతను కాపాడుకుంటూ వస్తుంది. నిజాం నాటి కార్యాలయ భవనాలు నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తాయి. ఆసిఫాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మొన్నటి వరకు నిజాం కాలం భవనంలోనే కొనసాగింది.
[[సాలెగూడ]] (3 కి.మీ.), [[బూరుగూడ (ఆసిఫాబాద్‌)|బూరుగూడ]] (6 కి.మీ.), [[గుండి (ఆసిఫాబాద్‌)|గుండి]] (6 కి.మీ.), .
 
== సమీప మండలాలు ==
ఉత్తరాన [[వాంకిడి (కలాన్)|వంకిడి మండలం]], తూర్పు వైపు [[రెబ్బెన (కొమరంభీం జిల్లా)|రెబ్బెన మండలం]]. దక్షిణాన [[తిర్యాని|తిర్యాని మండలం]], పశ్చిమ వైపు.[[కెరమెరి|కెరమేరి]] మండలం ఉన్నాయి.
 
== సమీప పట్టణాలు ==
[[కాగజ్‌నగర్‌|కాగజ్నగర్]],  [[బెల్లంపల్లి]],  [[మందమర్రి|మందమరి,]]  రాజూర సమీపంలోని నగరాలు.
 
== ప్రయాణ సౌకర్యాలు ==
రైలు ద్వారా
 
10 కిలోమీటర్ల కంటే దూరంలో ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్ ఉంది.. సిర్పూర్ కాగజ్గర్ రైలు మార్గం (కాగజ్ నగర్ సమీపంలో) పట్టణాల నుండి సమీప రైల్వే స్టేషన్లు చేరుకోవచ్చు. కాజిపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్రధానమైన రైల్వే స్టేషన్ 174 కి.మీ దూరంలో ఉంది
 
రోడ్డు ద్వారా
 
ఆసిఫాబాద్కు రహదారి అనుసంధానాన్ని కలిగి ఉన్న కాగజ్ నగర్ పట్టణం సమీపంలో ఉంది.
 
== చరిత్ర ==
[[దస్త్రం:పాటశాల.jpg|thumb|అసిఫాబాద్ పట్టణంలో ఒక పాఠశాల]]
హైదరాబాద్ సంస్థానాధీశుడిగా ఉన్న ఆజంజాహి వంశానికి చెందిన నిజాం నవాబు 1907లో ఈ ప్రాంతాన్ని ఆసిఫాబాద్‌గా నామకరణం చేశారు. ఈ ప్రాంతం గుండా రెబ్బెనలో[[రెబ్బెన (కొమరంభీం జిల్లా)|రెబ్బెన]]<nowiki/>లో ఉన్న రైల్వేస్టేషన్‌ను ఆసిఫాబాద్ రోడ్‌గా మార్చారు. 1913 నుంచి 1940 వరకు ఇది జిల్లా కేంద్రంగా ఉండేది. ఆ తరువాత జిల్లా కేంద్రం ఆదిలాబాద్ తరలిపోయినా, ఆసిఫాబాద్ మాత్రం విశిష్టతను కాపాడుకుంటూ వస్తుంది. నిజాం నాటి కార్యాలయ భవనాలు నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తాయి. ఆసిఫాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మొన్నటి వరకు నిజాం కాలం భవనంలోనే కొనసాగింది.
 
== కొమురం భీమ్ జిల్లా పరిపాలన కేంద్రం ==
ఆసిఫాబాద్‌ను కొమురం భీమ్ జిల్లాగా ప్రకటించడంతో ఇ క్కడి ప్రజల్లో అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి.  ఇక్కడ కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతో పాటు సుమారు 60 శాఖలకు చెందిన జిల్లా కార్యాలయాలు ఏర్పాటుతో సుమారు 2 వేలకు పైగా ఉద్యోగుల సంఖ్య పెరగనునుంది. జిల్లా కేంద్రంలో విద్య, వైద్యం, రోడ్లు,  కనీస సౌకర్యాలు లేవు.
[[దస్త్రం:Asifabad Road rly station.jpg|thumb|అసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్]]గిరిజన పక్ష పోరాట యోధుడు కొమురం భీమ్ జల్..జంగల్..జమీన్.. అంటూ నినదించి నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు పురిటిగడ్డ ఈ ఆసిఫాబాద్. ఆయనతో పాటు మరెందనో పోరాట యోధుల జన్మించింది ఈ ప్రాంతంలోనే.ఒకప్పుడు లోగడ ఈ పట్టణం జిల్లా కేంద్రం. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో మళ్లీ జిల్లా పరిపాలన ప్రధాన కేంద్రంగా [[కొమురం భీమ్]] పేరుతో ఇప్పుడు కొత్త జిల్లా ఏర్పడింది.
 
== విశేషాలు ==
నిజాం మెచ్చిన గ్రామంగా పేరొందిన ఆసిఫాబాద్ ఒకప్పటి జిల్లా కేంద్రం. మొట్టమొదటి ఆర్టీసీ డిపో కూడా ఇక్కడే ఏర్పాటైంది.[[దస్త్రం:పాటశాల.jpg|thumb]]
మొట్టమొదటి ఆర్టీసీ డిపో కూడా ఇక్కడే ఏర్పాటైంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఆసిఫాబాద్" నుండి వెలికితీశారు