చాకొలెట్: కూర్పుల మధ్య తేడాలు

చి 2601:87:0:AE7D:A0F6:5892:C263:2FA7 (చర్చ) చేసిన మార్పులను Bhaskaranaidu యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 20:
 
==చాకొలెట్ - రకాలు - తయారీ ==
కకోవా (cocoa/కొకొ) గింజలతో చేసే చాక్లెట్ల రుచులూ, రకాలూ కోకొల్లలు. ప్రాథమికంగా చాకొలెట్ మూడు రకాలు.
*కకోవా లిక్కర్ (గింజ తొడిమనుంచి తీసే పొడి లేదా ద్రవం)
*కకోవా బటర్ (గింజలోని కొవ్వుపదార్థం)
పంక్తి 26:
 
కకోవా అభిషవానికి (లిక్కర్‌కి) కాస్త కకోవా వెన్న (బటర్), [[పంచదార]] కలిపి చేసేదే నల్ల (డార్క్ లేదా బ్లాక్) చాకొలెట్. ఇందులో కలిపే కకోవా అభిషవం గాఢత కనీసం 35 శాతానికి తగ్గకూడదనే నిబంధన ఉంది. ఖరీదైన డార్క్ చాకొలెట్ లో 70 నుంచి 99 శాతం కకోవా లిక్కర్ ఉంటుంది. కకోవా ద్రవం లేదా పొడి కనీసం 20 శాతం ఉండి [[పాలు]], పంచదారతో కలుపుతూ చేసేదే '''పాల చాకొలెట్'''. కకోవా బటర్ మాత్రమే వాడుతూ పాలు, పంచదారతో చేసేదే '''తెల్ల చాకొలెట్'''. ఇందులో కకోవా అస్సలు ఉండదు. ఈ మూడు రకాలకీ జోడించే పాలు, పంచదార శాతాన్ని బట్టి ఎన్నో రకాల చాకొలెట్ లు చేస్తారు. వీటిల్లోనూ పుదీనా, వెనీలా, కాఫీ, ఆరెంజ్, స్ట్రాబెర్రీ... ఇలా రకరకాల షాడబాలనీ (ఫ్లేవర్లని), బాదం, [[వేరుసెనగ]], [[పిస్తా]], వంటి పలుకులనూ జోడిస్తూ చేసే మరెన్నో రకాలు చాకొలెట్ లు ఉన్నాయి.
[[షీ ఫ్యాట్]] ను చాకొలెట్ తయారిలో ఉపయోగిస్తారు.చాకొలెట్ తయారిలో కొకొ బట్టరుకు ప్రత్నామ్నయంగా షీఫ్యాట్/షీ బట్టరు ను ఉపయోగిస్తారు.
 
==చాకొలెట్ ని నిల్వ చెయ్యడం==
"https://te.wikipedia.org/wiki/చాకొలెట్" నుండి వెలికితీశారు