షీ ఫ్యాట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
|}
===భౌతిక గుణాలు===
షీ ఫ్యాట్ /కొవ్వు యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత 51°C నుండి 56°C మధ్య వుంటుంది.షీ కొవ్వు [[ద్రవీభవన ఉష్ణోగ్రత]] మిగతా ఉష్ణ మండల ప్రాంతానికి చెందిన అధిక సంతృప్త ఆమ్లాలు కల్లిగిన [[పామాయిల్|పామ్ ఆయిల్]](35°C),[[పామ్ కెర్నల్ నూనె](24°C) మరియు [[కొబ్బరి నూనె]] కన్న(24°C) ఎక్కువ.కారణం షీ ఫ్యాట్/కొవ్వు లో [[స్టియరిక్ ఆమ్లం]] ఎక్కువ శాతంలో వున్నది.కాగా పామ్ ఆయిల్ లో [[పామిటిక్ ఆమ్లం]],పామ్ కెర్నల్ మరియు కొబ్బరి నూనెలో [[లారిక్ ఆమ్లం]] ఎక్కువ శాతంలో వున్నవి.లారిక్ పామిటిక్ ఆమ్లాలకన్నా స్టియరిక్ ఆమ్లం ఎక్కువ కార్బనుల ను కల్గి వున్నందున దీని ద్రవీభవన స్థానం/ఉష్ణోగ్రత ఎక్కువ.ఆంతే కాకుండా షీ కొవ్వులో మిగతా నూనెలకన్నా ఎక్కువ శాతంలో 8-10% వరకు ఆన్ సపోనిఫియబుల్ పదార్థాలు వుండటం కూడా ఒక కారణం.
"https://te.wikipedia.org/wiki/షీ_ఫ్యాట్" నుండి వెలికితీశారు