షీ ఫ్యాట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
షీ చెట్టు [[సపోటేసి]] కుటుంబానికి చెందినది.షీ వృక్షశాస్త్ర పేరు విటెల్లరియా పారడోక్సా(Vitellaria paradoxa).
==షీ చెట్టు ఆవాసం==
షీ చెట్టు పుట్టుక స్థానం పశ్చిమ ఆఫ్రికాలోని సవన్నా ప్రాంతం.సవన్నా ప్రాంతంలో దాదాపు 5000 కి.మీ.మేర షీ వృక్షాలు వ్యాపించి వున్నవి.పశ్చిమ [[ఆఫ్రికా]] లోని సెనెగల్,బర్కీనా ఫస్కో, కోటెడ్ల్వోయిరే, మాలి, [[ఘనా]], టోగో, బెనిన్, [[నైగేరియా]], కేమరూన్, నైగర్,తూర్పున [[సూడాన్]], [[ఉగాండా]],మరియు [[ఇథియోపియా]] వరకు ఈ చెట్లు వున్నవి.పశ్చిమ ఆఫ్రికా లోని చెట్లను పారడోక్షా రకమని,తూర్పు ప్రాంతపు చెట్లను నీలోటీక రకం.<ref name=sheaoil>{{citeweb|url=https://web.archive.org/web/20180602161013/https://www.omicsonline.org/open-access/shea-butter-an-opposite-replacement-for-trans-fat-in-margarine-2155-9600-S11-001.php?aid=57377|title=Shea Butter: An Opposite Replacement for Trans Fat in Margarine|publisher=omicsonline.org|accessdate=5-11-2018}}</ref>
 
==షీ కొవ్వు లేదా బట్టరు==
 
"https://te.wikipedia.org/wiki/షీ_ఫ్యాట్" నుండి వెలికితీశారు