షీ ఫ్యాట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''షీ ఫ్యాట్ '''లేదా ''' షీ బట్టరు ''' అనే [[కొవ్వు]]<nowiki/>ను షీ చెట్టు గింజల నుండి ఉత్పత్తి చేస్తారు.ఇందులో [[సంతృప్త కొవ్వు ఆమ్లాలు]] ఎక్కువ శాతంలో వున్నవి. షీ కొవ్వు/వెన్న(బట్టరు)ను చాకోలేట్ తయారీలో కోకో కొవ్వుకు ప్రత్యామ్యాయంగా ఉపయోగిస్తారు.అలాగే మార్గరీన్‌ల తయారిలో ఉపయోగిస్తారు. కోకో బట్టరు కంటె రుచి కొద్దిగా వేరుగా వున్నను [[చాకొలెట్]] తయారీలో ఉపయోగిస్తారు. అంతేకాదు కాస్మోటిక్సులో ఉపయోగిస్తారు. షీ ఫ్యాట్ /బట్టరు సాధారణ [[ఉష్ణోగ్రత]] వద్ద మెత్తని ఘనరూపంలో వుండును
==షీ(shea) చెట్టు==
షీ చెట్టు [[సపోటేసి]] కుటుంబానికి చెందినది.షీ వృక్షశాస్త్ర పేరు విటెల్లరియా పారడోక్సా(Vitellaria paradoxa).షీ చెట్టు 7 నుండి 15 మీటర్ల [[ఎత్తు]] వరకు పెరుగును.ఇది ఆకురాల్చు చెట్టు. సపోటేసి కుటుంబంలో విటెల్లరియా ప్రజాతిలో ఒకే ఒకరకం షీ చెట్టు. కొన్నిసార్లు 25 మీటర్ల వరకు పెరుగుతుంది.చెట్టు 10 నుండి 15 సంవత్సరాలనుండి పళ్ల దిగుబడి మొదలగును.పూర్తి దిగుబడి 20-30 ఏళ్లకు మొదలగును.దాదాపు 200 సంవత్సరాలవరకు పళ్ల దిగుబడి ఇచ్చును.
 
==షీ చెట్టు ఆవాసం==
షీ చెట్టు పుట్టుక స్థానం పశ్చిమ ఆఫ్రికాలోని సవన్నా ప్రాంతం.సవన్నా ప్రాంతంలో దాదాపు 5000 కి.మీ.మేర షీ వృక్షాలు వ్యాపించి వున్నవి.పశ్చిమ [[ఆఫ్రికా]] లోని సెనెగల్,బర్కీనా ఫస్కో, కోటెడ్ల్వోయిరే, మాలి, [[ఘనా]], టోగో, బెనిన్, [[నైగేరియా]], కేమరూన్, నైగర్,తూర్పున [[సూడాన్]], [[ఉగాండా]],మరియు [[ఇథియోపియా]] వరకు ఈ చెట్లు వున్నవి.పశ్చిమ ఆఫ్రికా లోని చెట్లను పారడోక్షా రకమని,తూర్పు ప్రాంతపు చెట్లను నీలోటీక రకం.<ref name=sheaoil>{{citeweb|url=https://web.archive.org/web/20180602161013/https://www.omicsonline.org/open-access/shea-butter-an-opposite-replacement-for-trans-fat-in-margarine-2155-9600-S11-001.php?aid=57377|title=Shea Butter: An Opposite Replacement for Trans Fat in Margarine|publisher=omicsonline.org|accessdate=5-11-2018}}</ref>
షీ చెట్టు 7 నుండి 15 మీటర్ల [[ఎత్తు]] వరకు పెరుగును.ఇది ఆకురాల్చు చెట్టు. సపోటేసి కుటుంబంలో విటెల్లరియా ప్రజాతిలో ఒకే ఒకరకం షీ చెట్టు. కొన్నిసార్లు 25 మీటర్ల వరకు పెరుగుతుంది.
 
==షీ కొవ్వు లేదా బట్టరు==
"https://te.wikipedia.org/wiki/షీ_ఫ్యాట్" నుండి వెలికితీశారు