షీ ఫ్యాట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
==షీ కొవ్వు లేదా బట్టరు==
=== షీ బట్టరు లోని కొవ్వు ఆమ్లాలు===
షీ ఫ్యాట్/బట్టరు లో ప్రధానంగా పామిటిక్,స్టియరిక్,ఒలిక్,లినోలిక్,మరియు అరచిడిక్ కొవ్వు ఆమ్లాలు ప్రధానమైనవి.ఇందులో కొవ్వులో 85-90% స్టియరిక్,ఒలిక్ ఆమ్లాలే వుండును.చెట్టు పెరిగిన ప్రాంతాన్ని బట్టి కొవ్వు లోని కొవ్వు ఆంలాల శాతంలో తేడాలు వుండును.ఉగాండా ప్రాంతం లోని విత్తన నూనెలో ఒలిక్ ఆమ్లం ఎక్కువగా ఉండి ,గది /సాధారణ ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో వుండును.పశ్చిమ ఆఫ్రికా ప్రాంతంలోని షీ కొవ్వులో ఉగాండా ప్రాంతం కొవ్వు కన్న ఒలిక్ ఆమ్లం ఎక్కువగా 37నుండి55%. వరకు వుండును.
 
*కొవ్వులోని ప్రధాన కొవ్వు ఆమ్లాల పట్టిక<ref name=sheaoil/>
పంక్తి 39:
|4||టోకోపెరోల్స్||0.805
|}
 
===భౌతిక గుణాలు===
షీ ఫ్యాట్ /కొవ్వు యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత 51°C నుండి 56°C మధ్య వుంటుంది.షీ కొవ్వు [[ద్రవీభవన ఉష్ణోగ్రత]] మిగతా ఉష్ణ మండల ప్రాంతానికి చెందిన అధిక సంతృప్త ఆమ్లాలు కల్లిగిన [[పామాయిల్|పామ్ ఆయిల్]](35°C),[[పామ్ కెర్నల్ నూనె](24°C) మరియు [[కొబ్బరి నూనె]] కన్న(24°C) ఎక్కువ.కారణం షీ ఫ్యాట్/కొవ్వు లో [[స్టియరిక్ ఆమ్లం]] ఎక్కువ శాతంలో వున్నది.కాగా పామ్ ఆయిల్ లో [[పామిటిక్ ఆమ్లం]],పామ్ కెర్నల్ మరియు కొబ్బరి నూనెలో [[లారిక్ ఆమ్లం]] ఎక్కువ శాతంలో వున్నవి.లారిక్ పామిటిక్ ఆమ్లాలకన్నా స్టియరిక్ ఆమ్లం ఎక్కువ కార్బనుల ను కల్గి వున్నందున దీని ద్రవీభవన స్థానం/ఉష్ణోగ్రత ఎక్కువ.ఆంతే కాకుండా షీ కొవ్వులో మిగతా నూనెలకన్నా ఎక్కువ శాతంలో 8-10% వరకు ఆన్ సపోనిఫియబుల్ పదార్థాలు వుండటం కూడా ఒక కారణం. కొవ్వు లేదా [[నూనె]]<nowiki/>ను క్షారంతో రసాయనిక చర్యకు (saponification) లోను కావించినపుడు సబ్బుగా మారని రసాయన పదార్థాలను ఆన్ సపోనిఫియబుల్ పదార్థాలు అంటారు. షీ ఫ్యాట్ లోని సపోనిఫియబుల్ పదార్థాలలో ట్రైటెర్పెను ఆల్కహాలులు,స్టేరోలు ఎక్కువ పరిమాణంలో వున్నవి.వాటి ద్రవీభవన స్థానం కూడా ఎక్కువే.<ref name=sheaoil/>
"https://te.wikipedia.org/wiki/షీ_ఫ్యాట్" నుండి వెలికితీశారు