నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
* పళ్ళగుజ్జు నుండి తీయునూనెలు: [[ఆలివ్ నూనె]], మరియు [[పామాయిల్]] వంటివి.
* మొక్కల విత్తనముల నుండి తీయు నూనెలు: [[వేరుశెనగ]], [[నువ్వులు]], [[ఆవాలు]], [[పొద్దుతిరుగుడు నూనె]], [[కుసుమ]], [[పత్తిగింజల నూనె]] వంటివి.
* చెట్ల గింజల నుండి తీయు నూనెలు: [[వేప]], [[కానుగ]], [[ఇప్ప]], [[మామిడి]], [[సాల్‌సీడ్ నూనె]] ,[[నారింజ విత్తన నూనె]],[[షీ లుఫ్యాట్]].
 
2. మొక్కల/చెట్ల [[ఆకులు]], [[పూలు]], పూలమొగ్గలు, బెరడు, కాండం, దుంపవేర్లు (rhizomes), పళ్లతొక్కలు (peels or skins) మరియు వేళ్ళ నుండి ఉత్పత్తి చేయు నూనెలు. ఈ నూనెలను'''[[ఆవశ్యక నూనె]] లు''' (essential oils) అంటారు. ఆవశ్యక నూనెలు మరియు అవశ్యక కొవ్వు ఆమ్లాలు (essential fatty acids) రెండు వేరు, వేరు రకాలు. ఆవశ్యకనూనెలు హైడ్రొకార్బను గొలుసు చివరలో ఆరోమాటిక్‌బెంజిన్ రింగులను కలిగి ఉండును. ఆవశ్యకనూనెలను పరిమళ, సుగంధ నూనెలుగా, నొప్పుల నివారణ నూనెలుగా వినియోగిస్తారు.
"https://te.wikipedia.org/wiki/నూనె" నుండి వెలికితీశారు