మీర్ ఉస్మాన్ అలీ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

మళ్ళీ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
| consort = దుల్హన్ పాషా బేగం మరియు ఇతరులు
| brother in law = Nawab Khudrath Nawaz Jung, among many others
| issue = [[:en:Azam Jah|Azam]], [[:en:Moazzam Jah|Moazzam]], and at least 18 other sons and 19 daughters
| royal house = [[ఆసఫ్ జాహీ వంశం]]
| father = [[మహబూబ్ అలీ ఖాన్|మహబూబ్ అలీ ఖాన్ ఆసఫ్ జాహ్ VI]]
పంక్తి 30:
ఇతడు [[ఏప్రిల్ 6]], [[1886]]లో [[హైదరాబాదు]]లోని [[పురానీ హవేలీ]]లో జన్మించాడు.
 
టైమ్ పత్రిక 1937 సంవత్సరం [[నిజాం]]ను ప్రపంచంలోని అత్యంత ధనవంతునిగా ప్రచురించింది.నిజాంలకు ఆదాయం ప్రధాన వనరుగా ఉన్న <nowiki>'''గోల్కొండ గని'''</nowiki>. 19 వ శతాబ్దం, హైదరాబాద్ మరియు బేరర్లు ప్రపంచ మార్కెట్లో వజ్రాల సరఫరాదారులే.<ref>https://www.leibish.com/the-nizam-and-his-pink-diamonds-from-golconda-article-653</ref>
 
1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్యం అనంతరం హైదరాబాదును స్వతంత్ర రాజ్యం చేయడానికి నిజాం ప్రయత్నించాడు. నిజాంతో అనేక సంప్రదింపులు జరిపిన భారత ప్రభుత్వం చివరకు [[సెప్టెంబరు 13]], [[1948]]న ఆపరేషన్ పోలో పేరుతో సైనిక చర్య జరిపి హైదరాబాదు సంస్థానాన్ని [[భారతదేశం]]లో విలీనం చేసింది. 1956లో జరిగిన భాషాప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వలన నిజాం రాజ ప్రముఖ్ పదవి కోల్పోయాడు.