మీర్ ఉస్మాన్ అలీ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

Satyagoud (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2483457 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 52:
[[నిజాం]] హిందువులు మరియు ముస్లింలను తన రెండు కళ్ళుగా భావించారు. అతను అనేక దేవాలయాల పురోగతి కోసం అనేక సార్లు బంగారు మరియు డబ్బుని విరాళంగా ఇచ్చాడు.
 
నిజాం రాష్ట్ర రికార్డును పరిశీలిస్తే, మీర్ ఉస్మాన్ అలీఖాన్ రూ[[రూపాయి]]. 82,825 లను యడ్గిర్గుట్ట ఆలయానికి, 50,000 రూపాయల [[శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము, భద్రాచలం|భద్రాచలం ఆలయం]], 80 వేల రూపాయలకు [[తిరుమల తిరుపతి దేవస్థానములు|తిరుపతి వెంకటేశ్వర ఆలయానికి]] దానం చేశాడని తెలుస్తుంది.<ref>https://missiontelangana.com/nizam-gave-funding-for-temples-and-hindu-educational-institutions/</ref>
 
=== మానవ నిర్మాణ సరసులు ===