షీ ఫ్యాట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Vitellaria paradoxa MS 6563.JPG|thumb|right|షీ చెట్టు]]
[[File:Vitellaria paradoxa MS4195.JPG|thumb|right| షీ పళ్ళు]]
[[File:SheaButter.png|thumb|right| షీకొవ్వు ట్రై గ్లిజరాయిడ్]]
'''షీ ఫ్యాట్ '''లేదా ''' షీ బట్టరు ''' అనే [[కొవ్వు]]<nowiki/>ను షీ చెట్టు గింజల నుండి ఉత్పత్తి చేస్తారు.ఇందులో [[సంతృప్త కొవ్వు ఆమ్లాలు]] ఎక్కువ శాతంలో వున్నవి. షీ కొవ్వు/వెన్న(బట్టరు)ను చాకోలేట్ తయారీలో కోకో కొవ్వుకు ప్రత్యామ్యాయంగా ఉపయోగిస్తారు.అలాగే మార్గరీన్‌ల తయారిలో ఉపయోగిస్తారు. కోకో బట్టరు కంటె రుచి కొద్దిగా వేరుగా వున్నను [[చాకొలెట్]] తయారీలో ఉపయోగిస్తారు. అంతేకాదు కాస్మోటిక్సులో ఉపయోగిస్తారు. షీ ఫ్యాట్ /బట్టరు సాధారణ [[ఉష్ణోగ్రత]] వద్ద మెత్తని ఘనరూపంలో వుండును
==షీ(shea) చెట్టు==
Line 10 ⟶ 9:
 
==షీ కొవ్వు లేదా బట్టరు==
షీ గింజలోని కెరనల్(kernel)అనబడు పప్పుగుజ్జు(విత్తనంమెత్తని అంతర్భాగం)లో 50% వరకు షీ కొవ్వు వున్నది.<ref name=extraction>{{citeweb|url=https://web.archive.org/web/20181105075445/https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC4984693/|title=Oil extraction from sheanut|publisher=ncbi.nlm.nih.gov|accessdate=05-11-2018}}</ref>షీ కొవ్వు విటమిన్ A మరియు E లను కలిగివున్నది.
=== షీ బట్టరు లోని కొవ్వు ఆమ్లాలు===
షీ ఫ్యాట్/బట్టరు లో ప్రధానంగా పామిటిక్,స్టియరిక్,ఒలిక్,లినోలిక్,మరియు అరచిడిక్ కొవ్వు ఆమ్లాలు ప్రధానమైనవి.ఇందులో కొవ్వులో 85-90% స్టియరిక్,ఒలిక్ ఆమ్లాలే వుండును.చెట్టు పెరిగిన ప్రాంతాన్ని బట్టి కొవ్వు లోని కొవ్వు ఆంలాల శాతంలో తేడాలు వుండును.ఉగాండా ప్రాంతం లోని విత్తన నూనెలో ఒలిక్ ఆమ్లం ఎక్కువగా ఉండి ,గది /సాధారణ ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో వుండును.పశ్చిమ ఆఫ్రికా ప్రాంతంలోని షీ కొవ్వులో ఉగాండా ప్రాంతం కొవ్వు కన్న ఒలిక్ ఆమ్లం ఎక్కువగా 37నుండి55%. వరకు వుండును.
Line 71 ⟶ 70:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{నూనెలు}}
[[వర్గం:నూనెలు]]
[[వర్గం:వృక్ష శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/షీ_ఫ్యాట్" నుండి వెలికితీశారు