లుబిటెల్: కూర్పుల మధ్య తేడాలు

మూలాలు
విస్తరణ
పంక్తి 1:
'''లుబిటెల్ ''' (ఆంగ్లం: [[:en:Lubitel|Lubitel]]) [[లోమో]] సంస్థచే తయారు చేయబడిన [[మీడియం ఫార్మాట్ ఫిల్మ్]] [[టి ఏల్ ఆర్ కెమెరా]]ల శ్రేణి <ref> [https://microsites.lomography.com/lubitel166+/history/ లుబిటెల్ చరిత్ర గురించి లోమోగ్రఫీ.కాం] </ref>. వోయిగ్ట్ ల్యాండర్ బ్రిలియంట్ అనే కెమెరాను స్ఫూర్తిగా తీసుకొనబడి ఈ కెమెరా నిర్మించబడింది. లుబిటెల్ అనగా రష్యన్ లో ఔత్సాహికుడు (amateur) అని అర్థం.
 
== చరిత్ర ==
=== టి ఎల్ ఆర్ కెమెరా ===
[[File:Rolleicord-01.jpg||thumb|మొట్టమొదటి టి ఎల్ ఆర్ కెమెరా ను రోల్లేకార్డ్ నిర్మించింది]]
{{Main| టి ఎల్ ఆర్ కెమెరా}}
 
లుబిటెల్ నిర్మాణానికి దాదాపు పదేళ్ళ ముందే టి ఎల్ ఆర్ కెమెరా నిర్మాణం జరిగింది. మొట్టమొదటి టి ఎల్ ఆర్ కెమెరాగా [[జర్మనీ]] కి చెందిన రోల్లెకార్డ్ (1929) గుర్తించబడింది.
 
=== రెండవ ప్రపంచ యుద్ధం ===
[[రెండవ ప్రప్ంచ యుద్ధం]] లో విజయం సోవియట్ యూనియన్ సొంతం అయ్యింది. [[జర్మనీ]] యొక్క ఉన్నత దృశ్యసాధనాలు, ఫోటోగ్రఫీ పరిశ్రమ సోవియట్ చేతులలోకి వచ్చింది. వీటిని జర్మనీ నుండి సోవియట్ కు తరలించడం జరిగింది.
 
=== GOMZ స్థాపన ===
1932 లో GOMZ (Gosularstvennyi Optiko-Mekhanicheskii Zavod అనగా State Optical-Mechanical Factory) [[సెయింట్ పీటర్స్‌బర్గ్]] లో స్థాపించబడింది.
 
=== Komsomolets ===
1946 లో వోయిగ్ట్ ల్యాండర్ బ్రిలియంట్ అనే టి ఎల్ ఆర్ కెమెరా స్ఫూర్తిగా కాంసొమొలెట్స్ కెమెరాను తయారు చేసింది [[లోమో]] సంస్థ. చూడటానికి బ్రిలియంట్ కెమెరాలానే ఉన్నా, అప్పటి ప్లాస్టిక్ అయిన బేక్లైట్ తో దీని నిర్మాణం జరిగింది. యుద్ధం తో చితికిపోయిన ఆర్థిక వ్యవస్థకు ఇది గొప్ప విషయంగానే చెప్పుకోవచ్చు.
 
=== లుబిటెల్ ===
1949 లో కాంసొమొలెట్స్ కు మరిన్ని మెరుగులు దిద్ది, మొట్టమొదటిసారిగా లుబిటెల్ కెమెరా విడుదల చేయబడింది.
 
=== లుబిటెల్ 2 ===
1955 లో లుబిటెల్ విడుదల చేయబడింది.
 
=== GOMZ పేరు LOMO గా మార్పు ===
{{Main| లోమో}}
1965 లో దీనినే LOMO (Leningradskoe Optiko Mekhanichesko Obedinenie అనగా Leningrad Optical-Mechanical Union) గా మార్చారు.
 
=== లుబిటెల్ 166 ===
1976 నుండి లుబిటెల్ 166 విక్రయించబడింది. దీనిని పూర్తి ప్లాస్టిక్ తో తయారు చేసారు.
 
=== లుబిటెల్ 166B ===
1980 నుండి లుబిటెల్ 166B విక్రయించబడింది.
 
=== లుబిటెల్ 166 యూనివర్సల్ ===
1983 లో విడుదల చేయబడ్డ ఈ లుబిటెల్ లో 6 x 6 cm మరియు 6 x 4.5 cm ఫిలిం లకు మాస్క్ లు జతచేయబడ్డాయి. 1993 వరకు ఇవి తయారు చేయబడ్డాయి.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/లుబిటెల్" నుండి వెలికితీశారు