హంగరి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 473:
హంగేరి సమకాలీన శాస్త్రీయ సంగీత స్వరకర్తలలో గోర్గీ లిగీటీ, గైర్గీ కుర్తాగ్, పెటర్ ఎటోవ్స్, జోల్తాన్ కొడాలి, జోల్తాన్ జెనీ వంటి ప్రముఖ సంగీత కళాకారులు ఉన్నారు. 20 వ శతాబ్దంలో గొప్ప హంగేరియన్ స్వరకర్తలలో ఒకరైన బెలా బార్టోక్ అత్యంత ప్రముఖ సంగీతకారులుగా గుర్తించబడారు. ఆయన అధ్యయనం చేసిన హంగేరియన్, పొరుగున ఉన్న జానపద సంగీత సంప్రదాయాల అమ్శాలు, రీతులు, లయ నమూనాలతో ఆయన సంగీతం ప్రేరేపించబడి తన సమకాలీనులలో ఆయన స్వంత విలక్షణ శైలిలో సంగీతం అందించాడు.<ref>[http://mek.oszk.hu/02100/02172/html/index.html Szabolcsi] Although the Hungarian upper class has long had cultural and political connections with the rest of Europe, leading to an influx of European musical ideas, the rural peasants maintained their own traditions such that by the end of the 19th century Hungarian composers could draw on rural peasant music to (re)create a Hungarian classical style. For example, [[Béla Bartók]] and [[Zoltán Kodály]], two of Hungary's most famous composers, are known for using folk themes in their own music.</ref>
[[File:Liszt 1858.jpg|thumb|left|upright|[[Franz Liszt|
హంగేరీ సంగీత కళాకారులు జానపద, జనరంజక, సాంప్రదాయిక సంగీతం కలసిన గొప్ప సంగీతాన్ని అందించారు. హంగేరియన్ జానపద సంగీతం జాతీయ గుర్తింపులో భాగంగా ఉంటూ హంగేరియన్ సంగీతంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. హంగేరియన్ జానపద సంగీతం దేశం స్థాపించడానికి ముందు కూడా ప్రముఖ్యత కలిగి ఉంది (1920 ట్రియయాన్ ఒప్పందం - [[రోమానియా]], [[స్లొవేకియా]], [[పోలాండ్]] ముఖ్యంగా దక్షిణ [[స్లోవేకియా]] ట్రాన్సిల్వానియా వంటి పొరుగు దేశాలలో); ఈ రెండు ప్రాంతాలలో హంగేరియన్లు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ఫెర్రెంజ్ ఎర్కెల్, ఫ్రాంజ్ లిస్జ్‌ట్ నేతృత్వంలోని మ్యూజికల్ అకాడెమీని స్థాపించిన తరువాత హంగేరిలో ముఖ్యమైన సంగీత కళాకారులు రూపొందారు:
* పియానో వాయిద్యకారులు: ఎర్నో వాన్ దోహ్నాన్యి, ఎర్విన్ నైరోగిహజి, ఆండోర్ ఫోల్డెస్, టమాస్ వాసరీ, గొర్గి సాన్డోర్, గెజా ఆండా, అన్నీ ఫిస్చెర్, గైర్గీ స్జిఫ్రా, ఎడ్వర్డ్ కిలెనీ, బాలిన్ వాజ్సోన్యి, ఆండ్రాస్ షిఫ్ఫ్, జోల్తాన్ కొస్సిస్, డస్సో రాంకీ, జెన్ జోండో మరియు ఇతరులు ఉన్నారు
* వయోలిను కళాకారులు: జోసెఫ్ జోచిం, లియోపోల్డ్ ఆయర్, జెనో హుబే, జెల్లీ డి'అర్నినీ, జోసెఫ్ స్జిగెట్టీ, సాన్డోర్ వెగ్, ఎమిల్ టెల్మన్యి, ఎడే జాతురేకి, జిగ్గొండె, ఫ్రాంజ్ వాన్ వేసి, జోల్తాన్ స్జెకేలీ, టిబోర్ వర్గా మరియు కొత్తవాయిద్యకారులు ఆంటల్ సాజలై, విల్మోస్ సాజాడీ, క్రిస్టోఫ్ బరాటీ మరియు ఇతరులు.
* ఒపేరా గాయకులు: ఆస్ట్రిడ్ వర్నే, జోసెఫ్ సిమాండీ, జులియా వారాడి, జులియా హమారి, కోలస్ కోవాట్స్ (బార్టోక్, బ్లూబీర్డు)
* సూత్రకర్తలు: యూజీన్ ఓర్మాండి, జార్జ్ సాజెల్, ఆంటల్ డోరతీ, జానోస్ ఫెరెన్‌స్క్, ఫ్రిట్జ్ రీనర్, సర్ జార్జ్ సోల్టి, ఇస్టావన్ కేర్టేజ్, ఫెరెన్క్ ఫ్రిసే, జోల్టాన్ రోజ్సైని, సాన్డోర్ వెగ్, ఎర్పాడ్ జోవో, ఆడమ్ ఫిస్చెర్, ఇవాన్ ఫిస్చెర్, పెటర్ ఎత్వోస్, జోల్టాన్ కోస్సిస్, టమాస్ వాసిరీ , గిల్బర్ట్ వర్గా మరియు ఇతరులు.
* స్ట్రింగ్ క్వార్టెట్స్: బుడాపెస్ట్ క్వార్టెట్, హంగేరియన్ క్వార్టెట్, వెక్ క్వార్టెట్, టకాస్ క్వార్టెట్, కోడాలి క్వార్టెట్, ఎడెర్ క్వార్టెట్, ఫెస్టిక్స్ క్వార్టెట్
[[File:Bartók Béla 1927.jpg|thumb|upright|[[Béla Bartók]], an influential composer from the early 20th century; one of the founders of [[ethnomusicology]]]]
Broughton claims that Hungary's "infectious sound has been surprisingly influential on neighboring countries (thanks perhaps to the common Austro-Hungarian history) and it's not uncommon to hear Hungarian-sounding tunes in Romania, Slovakia and Poland".<ref>Szalipszki, p. 12<br />Refers to the country as "widely considered" to be a "home of music".</ref> It is also strong in the [[Szabolcs-Szatmár-Bereg|Szabolcs-Szatmár]] area and in the southwest part of [[Transdanubia]], near the border with Croatia. The [[Busójárás]] carnival in [[Mohács]] is a major Hungarian folk music event, formerly featuring the long-established and well-regarded [[Bogyiszló orchestra]].<ref name="Broughton">Broughton, pp. 159–167</ref>
Hungarian [[European classical music|classical music]] has long been an "experiment, made from Hungarian antecedents and on Hungarian soil, to create a conscious musical culture [using the] musical world of the folk song".<ref>Szabolcsi, ''The Specific Conditions of Hungarian Musical Development''<br />"Every experiment, made from Hungarian antecedents and on Hungarian soil, to create a conscious musical culture (music written by composers, as different from folk music), had instinctively or consciously striven to develop widely and universally the musical world of the folk song. Folk poetry and folk music were deeply embedded in the collective Hungarian people's culture, and this unity did not cease to be effective even when it was given from and expression by individual creative artists, performers and poets."</ref> Although the Hungarian upper class has long had cultural and political connections with the rest of Europe, leading to an influx of European musical ideas, the rural peasants maintained their own traditions such that by the end of the 19th century Hungarian composers could draw on rural peasant music to (re)create a Hungarian classical style.<ref name="Szabolcsi">{{cite web|url=http://mek.oszk.hu/02100/02172/html/index.html |title=Szabolcsi |publisher=Mek.oszk.hu |accessdate=20 September 2009}}</ref> For example, Bartók collected folk songs from across Central and Eastern Europe, including Romania and Slovakia, while Kodály was more interested in creating a distinctively Hungarian musical style.
|