హంగరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 470:
[[File:Hungarian State Opera House(PDXdj).jpg|thumb|[[Hungarian State Opera House]] on [[Andrássy út]] (UNESCO World Heritage Site)]]
హంగేరియన్ సంగీతంలో సాంప్రదాయ హంగేరియన్ జానపద సంగీతంతో లిస్జ్‌టు, బార్టోక్ (గొప్ప హంగేరియన్ స్వరకర్తలలో ఒకటిగా పరిగణించబడుతున్న) వంటి ప్రముఖ స్వరకర్తల సంగీతం భాగంగా ఉంది. ఇతర సంగీత దర్శకులలో డోహ్నాన్యీ, ఫ్రాంజ్ ష్మిత్, జోల్తాన్ కొడాలి, గాబ్రియేల్ వాన్ వేడ్చిచ్, రుడాల్ఫ్ వాగ్నెర్-రెజెనీ, లాస్లో లాజతా, ఫ్రాంజ్ లేహర్, ఇమ్రే కాల్మన్, సాన్డోర్ వీరెస్, రోజ్సా వంటి వారు ప్రఖ్యాతి వహిస్తూ ఉన్నారు. హంగేరియన్ సాంప్రదాయిక సంగీతం ఒక బలమైన డక్టాలిక్ రిథమ్ను (ప్రతి పదం మొదటి అక్షరం స్థిరంగా నొక్కిచెప్పే) కలిగి ఉంటుంది.
 
 
హంగేరి సమకాలీన శాస్త్రీయ సంగీత స్వరకర్తలలో గోర్గీ లిగీటీ, గైర్గీ కుర్తాగ్, పెటర్ ఎటోవ్స్, జోల్తాన్ కొడాలి, జోల్తాన్ జెనీ వంటి ప్రముఖ సంగీత కళాకారులు ఉన్నారు. 20 వ శతాబ్దంలో గొప్ప హంగేరియన్ స్వరకర్తలలో ఒకరైన బెలా బార్టోక్ అత్యంత ప్రముఖ సంగీతకారులుగా గుర్తించబడారు. ఆయన అధ్యయనం చేసిన హంగేరియన్, పొరుగున ఉన్న జానపద సంగీత సంప్రదాయాల అమ్శాలు, రీతులు, లయ నమూనాలతో ఆయన సంగీతం ప్రేరేపించబడి తన సమకాలీనులలో ఆయన స్వంత విలక్షణ శైలిలో సంగీతం అందించాడు.<ref>[http://mek.oszk.hu/02100/02172/html/index.html Szabolcsi] Although the Hungarian upper class has long had cultural and political connections with the rest of Europe, leading to an influx of European musical ideas, the rural peasants maintained their own traditions such that by the end of the 19th century Hungarian composers could draw on rural peasant music to (re)create a Hungarian classical style. For example, [[Béla Bartók]] and [[Zoltán Kodály]], two of Hungary's most famous composers, are known for using folk themes in their own music.</ref>
[[File:Liszt 1858.jpg|thumb|left|upright|[[Franz Liszt| ప్రసిద్ధ స్వరకర్త, నిర్వాహకుడు ఫ్రాంజ్ లిస్జ్‌త్]]
 
హంగేరీ సంగీత కళాకారులు జానపద, జనరంజక, సాంప్రదాయిక సంగీతం కలసిన గొప్ప సంగీతాన్ని అందించారు. హంగేరియన్ జానపద సంగీతం జాతీయ గుర్తింపులో భాగంగా ఉంటూ హంగేరియన్ సంగీతంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. హంగేరియన్ జానపద సంగీతం దేశం స్థాపించడానికి ముందు కూడా ప్రముఖ్యత కలిగి ఉంది (1920 ట్రియయాన్ ఒప్పందం - [[రోమానియా]], [[స్లొవేకియా]], [[పోలాండ్]] ముఖ్యంగా దక్షిణ [[స్లోవేకియా]] ట్రాన్సిల్వానియా వంటి పొరుగు దేశాలలో); ఈ రెండు ప్రాంతాలలో హంగేరియన్లు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ఫెర్రెంజ్ ఎర్కెల్, ఫ్రాంజ్ లిస్జ్‌ట్ నేతృత్వంలోని మ్యూజికల్ అకాడెమీని స్థాపించిన తరువాత హంగేరిలో ముఖ్యమైన సంగీత కళాకారులు రూపొందారు:
Line 484 ⟶ 483:
* స్ట్రింగ్ క్వార్టెట్స్: బుడాపెస్ట్ క్వార్టెట్, హంగేరియన్ క్వార్టెట్, వెక్ క్వార్టెట్, టకాస్ క్వార్టెట్, కోడాలి క్వార్టెట్, ఎడెర్ క్వార్టెట్, ఫెస్టిక్స్ క్వార్టెట్
 
[[File:Bartók Béla 1927.jpg|thumb|upright|బెలా బార్టోక్, 20 వ శతాబ్దం ప్రారంభంలో ప్రభావవంతమైన స్వరకర్త; ఎత్నోమ్యూసియాలజీ స్థాపకుల్లో ఒకరు]]
[[File:Bartók Béla 1927.jpg|thumb|upright|[[Béla Bartók]], an influential composer from the early 20th century; one of the founders of [[ethnomusicology]]]]
 
హంగరీ " ప్రభావవంతమైన శబ్దం పొరుగు దేశాలపై (సాధారణ ఆస్ట్రో-హంగేరియన్ చరిత్రకు కృతజ్ఞతలు) ఆశ్చర్యకరంగా ప్రభావవం చూపింది. రొమేనియా, స్లొవేకియా మరియు పోలాండ్ లలో హంగేరియన్-స్వరాలు వినిపించడం సాధారణం " అని బ్రాటన్ పేర్కొన్నాడు.
Broughton claims that Hungary's "infectious sound has been surprisingly influential on neighboring countries (thanks perhaps to the common Austro-Hungarian history) and it's not uncommon to hear Hungarian-sounding tunes in Romania, Slovakia and Poland".<ref>Szalipszki, p. 12<br />Refers to the country as "widely considered" to be a "home of music".</ref> It is also strong in the [[Szabolcs-Szatmár-Bereg|Szabolcs-Szatmár]] area and in the southwest part of [[Transdanubia]], near the border with Croatia. The [[Busójárás]] carnival in [[Mohács]] is a major Hungarian folk music event, formerly featuring the long-established and well-regarded [[Bogyiszló orchestra]].<ref name="Broughton">Broughton, pp. 159–167</ref>
<ref>Szalipszki, p. 12<br />Refers to the country as "widely considered" to be a "home of music".</ref>[[ క్రొయేషియా]] సరిహద్దు దగ్గర సాజాబోల్స్-స్జాత్మారు ప్రాంతంలో, ట్రాంసు డనాబియా నైరుతీ భాగంలో కూడా ఇద బలంగా ఉంది. మోహాకులో భారీ హంగేరియన్ జానపద సంగీత కార్యక్రమం బస్సోజరాస్ కార్నివాల్ నిర్వహించబడుతుంది. గతంలో ఇక్కడ సుదీర్ఘచరిత్ర కలిగిన బోగిస్జలో ఆర్కెస్ట్రా ప్రదర్శనలు ఇచ్చింది<ref name="Broughton">Broughton, pp. 159–167</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/హంగరి" నుండి వెలికితీశారు