మహబూబ్ అలీ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

[[ ]]పేజీ గూడా లేదు
http://www.rajadeendayal.com/nizams.html
పంక్తి 21:
'''మహబూబ్ ఆలీఖాన్''' [[హైదరాబాదు]]ను పరిపాలించిన అసఫ్‌జాహీ వంశపు ఆరవ నవాబు. ఈయన [[1869]] నుండి [[1911]] వరకు హైదరాబాదు రాజ్యాన్ని పరిపాలించాడు.
 
[[అఫ్జల్ ఉద్దౌలా]] క్రీ.శ. 1869 లో మరణించగా అతని మూడేళ్ళ వయసు గల కుమారుడు మహబూబ్ ఆలీ ఖాన్ ఆరవ అసఫ్ జాగా రాజ్యానికి వచ్చాడు. ఇతనికి సంరక్షకులుగా [[సాలార్ జంగ్]] మరియు అమీర్ ఎ కబీర్ లను బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది. పరిపాలనా దక్షుడైన సాలార్ జంగ్ తన పాలనా సంస్కరణలను కొనసాగించి క్రీ.శ. 1883 ఫిబ్రవరి 8వ తేదీన మరణించాడు. రాష్ట్ర పరిపాలన అస్తవ్యస్తమై [[ముల్కీ ఉద్యమం]] తీవ్రరూపం దాల్చింది. అందువలన బ్రిటిష్ వారు సాలార్ జంగ్ కుమారుడైన మీర్ లాయిక్ ఆలీ ఖాన్ మరియు [[రాజా నరేంద్ర బహదూర్]] లను సంయుక్త పాలకులుగా నియమించింది.<ref>http://www.rajadeendayal.com/nizams.html</ref>
 
మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ మేజర్ కావడం వలన [[1884]], [[ఫిబ్రవరి 5]] వ తేదీన బ్రిటిష్ వైస్రాయ్ అయిన [[లార్డు రిప్పన్]] స్వయంగా వచ్చి నిజాంకు అధికార లాంఛనాలు అందజేశాడు. అదే రోజు మీర్ లాయిక్ ఆలీ ఖాన్ రెండవ సాలార్ జంగ్ బిరుదుతో దివాన్ గా నియమించబడ్డాడు.
"https://te.wikipedia.org/wiki/మహబూబ్_అలీ_ఖాన్" నుండి వెలికితీశారు