దేవదాసి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కఠిన నియమాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు, స్కూల్ → పాఠశాల using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''దేవదాసి''' అంటే [[గుడి]] లోని దేవుడి [[ఉత్సవాల]]లో నాట్య [[సేవ]] చేస్తూ జీవితాంతం [[అవివాహిత]] గానే ఉండే [[స్త్రీ]]. [[సతి]], [[బాల్యవివాహాలు]], [[గణాచారి]], లాంటి సాంఘిక దురాచారం. భారతదేశంలో ప్రధాన సాంఘిక దురాచారంగా ఉన్న ఈ వ్యవస్థ తెలంగాణ సమాజంలో కూడా కనపడుతుంది. దేవదాసి వ్యవస్థ దక్షిణ భారతదేశంలో ఒక్క కేరళలో తప్ప అన్ని రాష్ర్టాల్లో విభిన్న రూపాల్లో కొనసాగుతున్నది. నరబలికి బదులుగా దేవాలయాలకు అమ్మాయిలను సమర్పించే దురాచారమే దేవదాసి వ్యవస్థ. గ్రామంలో అన్ని అరిష్టాలు, అనర్థాలకు మూల కారణం గ్రామ దేవతలకు ఆగ్రహం కలగడమే అని నమ్మి గ్రామ దేవతలను శాంతింపచేయడానికి అమ్మాయిలను దేవుళ్లకు అర్పించడం జరిగేది. మతం ముసుగులో ఉన్నత కులస్తులు ఆధీన వర్గంలోని స్త్రీలను దోపిడీ చేసే ప్రక్రియ ఇది. స్వాములు వివాహేతర లైంగికవాంఛలను తీర్చడం కోసం పూజారులకు లైంగిక సంతృప్తి చేకూర్చడం కోసం ఏర్పడ్డ సామాజిక దురాచారమే ఈ దేవదాసి వ్యవస్థ.
'''దేవదాసి''' అంటే [[గుడి]] లోని దేవుడి [[ఉత్సవాల]]లో నాట్య [[సేవ]] చేస్తూ జీవితాంతం [[అవివాహిత]] గానే ఉండే [[స్త్రీ]]. [[సతి]], [[బాల్యవివాహాలు]], [[గణాచారి]], లాంటి సాంఘిక దురాచారం.
 
==కఠిన నియమాలు==
==దేవదాసి - కఠిన జీవనం==
మంజులవాగ్విలాసం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం '''మాతంగకన్యాం మనసా స్మరామి''' అని కాళిదాసు కీర్తించిన మాతంగి మహావిద్య సరస్వతీ అవతారం. అటువంటి దేవదాసీల ఉన్నత స్థానం క్రమక్రమంగా దిగజారింది. ఈ సంప్రదాయం ప్రకారం ఒక వంశంలోని స్త్రీలలో తరానికొక్కరి చొప్పున గుడిలోని దేవుడికి "పెళ్ళి" చేసేవారు. ఆ స్త్రీ జీవితాంతం అవివాహితగా ఉండి, దేవాలయం నిర్వహణ చూస్తూ, భరతనాట్యం ప్ర్రదర్శిస్తూ,ప్రదర్శిస్తూ గడపాలి. జోగినులు ప్రతి శుక్రవారం, మంగళవారం స్నానం చేసి ఎల్లమ్మ దేవత గుడి కడగాలి. పూజలు చేయాలి. ఆ రెండు రోజులు ఒక్కపూటే భోజనం చేయాలి. మాంసం ముట్టుకోరాదు. వారంలో ఆరెండు రోజులే ఊర్లో యాచించి, వారమంతా గడపాలి. బస్వినులు సోమవారం, శనివారం పూజ చేయాలి.వికలాంగులు, అత్యాచారానికి గురైన వారిని జోగినులుగా మారుస్తున్నారు.
ఒక కుటుంబంలో జోగిని చనిపోతే శవానికి మరో జోగినితో పెళ్ళి చేస్తారు. అప్పుడు ఒకరు పూనకం నిండి, ఆ కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టేందుకు ఎవరు జోగినిగా కొనసాగాలో పేరు చెబుతారు. మరణించిన జోగినీ తల్లి అయితే ఆమె పెద్దకోడలు లేదా చిన్న కోడలు నగ్నంగా శరీరమంతా వేపాకు కట్టుకుని, ఎల్లమ్మ ఆలయం చుట్టూ తిరగాలి. అక్కడే కొత్త తెల్లచీర కట్టుకుని జోగినిగా కొనసాగాలి.జోగినుల పిల్లలు తండ్రి పేరు విషయంలో సమస్యను ఎదుర్కొంటున్నారు. ఏ దేవుడి పేరునో తండ్రి పేరుగా చెబుతున్నారు. తండ్రి పేరు లేదని పాఠశాలలో చేర్చుకోకపోవడంతో చదువు మానేసిన పిల్లలున్నారు.<ref>http://www.prajasakti.com/socialjustice/article-18165</ref>
 
* దేవదాసికి ఉండాల్సిన లక్షణాలను పూజారులు నిర్ణయించేవారు.
* దేవదాసిగా మారిన తర్వాత వివాహం చేసుకోరాదు.
* మంగళ, శుక్ర వారాల్లో ఉపవాసం చేయాలి.
* ఈ రెండు రోజుల్లో 5 ఇళ్లల్లో యాచించాలి.
* ఎవరేమన్నా ఎదురు చెప్పకూడదు.
* దేవతను పూజించిన తర్వాతనే భోజనం చేయాలి.
* బద్ధం ఆడరాదు.
* నీడ లేని వారికి నీడ కల్పించాలి.
* ఆవులు మొదలైన జంతువులను కరుణతో చూడాలి.
 
*గ్రామాల్లో అట్టడుగువర్గాల్లో స్త్రీలను, ఆసాములు కామానికి [[మాతంగి]] నులుగా, [[బసివి]]ని లుగా ఎలా బలితీసుకుంటారో [[వి.ఆర్‌.రాసాని]] "[[మట్టిమనుషులు]]"లో బయటపెట్టారు. దళిత స్త్రీలను [[జోగిని]] లుగా మార్చడం గురించి ‘‘[[జగడం]] ’’ నవలలో [[బోయ జంగయ్య]] చిత్రించారు.
*1988లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెచ్చిన ‘జోగినీ వ్యవస్థ నిర్మూలన చట్టం’ వెనక [[హేమలతా లవణం]] కృషి ఉంది. జోగినుల పునరాసం, విద్యా కార్యక్రమాలకై 1987లో ఆమె ‘చెల్లి’నిలయం స్థాపించారు.
Line 12 ⟶ 24:
#తండ్రి పేరు తెలియని చిన్నారులకు గుర్తింపు దక్కేలా చూడాలి.
#వూరి పెద్దలను బాధ్యులుగా చేస్తూ చట్టానికి సవరణలు తీసుకురావాలి.
 
==దేవదాసి వ్యవస్థ నిర్మూలన==
 
* దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు సంబంధించి బ్రిటిష్ వలస కాలం నుంచి అనేక చట్టాలు రూపొందాయి.
* ముఖ్యమైన చట్టాలు/ప్రభుత్వ చర్యలు
# బొంబాయి దేవదాసి చట్టం - 1934
# మద్రాస్ దేవదాసి చట్టం - 1940
# మైసూర్ దేవదాసి చట్టం - 1940
# దేవదాసి నిషేధ చట్టం - 1947
# సుబ్బరామన్ కృష్ణయ్య యామిని పూర్ణతిలకం, నాగరత్నమ్మ వంటి సంఘసంస్కర్తల సహకారంతో ముత్తు లక్ష్మీరెడ్డి దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా దశాబ్దాల పోరాటం ఫలితంగా 1947లో నాటి మద్రాస్ రాష్ట్రంలో దేవదాసి నిషేధ చట్టం రూపొందించింది.
# 1988లో ఈ చట్టాన్ని నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి వర్తించే విధంగా సవరణలు చేశారు.
# ఈ చట్టం ప్రకారం దేవదాసి వ్యవస్థ పూర్తిగా నిషేధం. ఎవరైన ఈ వ్యవస్థను ప్రొత్సహిస్తే వారికి 3 ఏండ్ల జైలు, రూ. 3 వేల జరిమానా విధిస్తారు.
 
==ఏకసభ్య కమిషన్==
* రాష్ట్రంలో [[జోగినీ]], [[మాతంగి]], దేవదాసి, [[బసవి]] మహిళలకు జన్మించిన పిల్లల సమస్యలపై అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేయడానికి రాష్ట్రప్రభుత్వం జస్టిస్ వి.రఘునాథరావుతో ఏకసభ్య కమిషన్ నియమించింది. కమిషన్ కార్యాలయ చిరునామా: 'దామోదరం సంజీవయ్య సంక్షేమ భవనం, ఐదో అంతస్తు, రూమ్‌నెం-529, 530, 532, మసాబ్‌ట్యాంక్, హైదరాబాద్.సాంఘిక సంక్షేమశాఖ కమిషనర్ బి.ఉదయలక్ష్మి.
* నారాయణస్వామి అనే సంఘ సంస్కర్త సామాజిక దురాచారాల నిర్మూలన విషయంలో ప్రభుత్వం పాత్రకు సంబంధించి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసినందున ఈ కమిషన్‌ను ఏర్పాటుచేశారు.
* హిందూ వారసత్వ చట్టం 1956 జోగిని, దేవదాసిలకు తండ్రి ఆస్తిపై సమాన హక్కు కల్పించింది.
 
==పర్యవసానాలు==
* జోగిని, దేవదాసి వ్యవస్థ మతం ముసుగులో కొనసాగుతున్న వేశ్యావృత్తులు అయినందున ఆధునిక ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న, సమాజ ఉనికినే ప్రశ్నిస్తున్న ఎయిడ్స్ వంటి వ్యాధులను వేగంగా వ్యాపింపచేస్తున్నాయి.
* ఈ స్త్రీలను ఎక్కువమంది పురుషులు లైంగికంగా హింసించడం, గర్భ విచ్ఛిత్తులతో శరీరం క్షీణించి అనేక వ్యాధుల బారిన పడుతున్నారు.
* వీరి సంతానానికి సామాజిక గుర్తింపు లేదు.
* సమాజంలో ఈ స్త్రీలకు స్థానం లేదు.
* ఇతర వ్యసనాలకు అలవాటు పడుతున్నారు.
* ఆకాశంలో నివాసాన్ని ఏర్పాటుచేసుకొనే సాంకేతిక పరిజ్ఞానమున్న నేటి ఆధునిక సమాజంలో జోగిని, దేవదాసి వ్యవస్థల రూపంలో స్త్రీని నీతి బాహ్యమైన, అతి దీనమైన జుగుప్సాకర వేశ్యావృత్తిలో కొనసాగించడం సమాజానికి అవమానకరం. కాబట్టి ఈ వ్యవస్థలను పూర్తిగా నిషేధించాల్సిన తక్షణ అవసరం ఎంతైనా ఉంది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/దేవదాసి" నుండి వెలికితీశారు