బెంగళూరు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి వికీపీడియా శైలికి అనుగుణంగా సవరించాను
పంక్తి 1:
{{విస్తరణ}}
{{అయోమయం}}'''బెంగళూరు''' (కన్నడ: ಬೆಂಗಳೂರು), [[భారతదేశం]]లోని మహా నగరాలలో ఒకటి. ఇది [[కర్ణాటక]] రాష్ట్రానికి రాజధాని. {{భారత స్థల సమాచారపెట్టె
{{అయోమయం}}
{{భారత స్థల సమాచారపెట్టె
| native_name = బెంగళూరు ಬೆಂಗಳೂರು
| type = మహానగర
Line 28 ⟶ 27:
| footnotes =
}}
'''బెంగళూరు''' (కన్నడ: ಬೆಂಗಳೂರು) [[భారతదేశం]]లోని మహా నగరాలలో ఒకటి. ఇది [[కర్ణాటక]] రాష్ట్రానికి రాజధాని. బెంగళూరును "హరిత నగరమునగరం" (ఆంగ్లములో "గ్రీన్ సిటీ") అని కూడా అంటారు. ఇక్కడ వృక్షాలు అధికంగా ఉండటం వలన దానికాపేరు వచ్చింది. ప్రస్తుతము వివిధ అభివృద్ధి కార్యక్రమములకార్యక్రమాల వలన పెద్ద సంఖ్యలో వృక్షాలు తొలగించటం జరుగుతున్నదిజరుగుతుంది. తద్వారా ఈ నగరములో కాలక్రమేణ వాతావరణంలో వేడి బాగా పెరిగిపోతోంది. ఇక్కడ అధికంగా సరస్సులుండటం వలన దీనిని "సరస్సుల నగరము" అని కూడా అంటారు. బెంగళూరు భారతదేశంలో [[సాఫ్ట్‌వేర్‌]] కార్యకలాపాలకు కేంద్రం. అందుకే దీనిని "సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా" అంటారు.
 
1537 వరకు పలు దక్షిణ భారత రాజ వంశీకులు బెంగళూరుని పాలించారు. [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్యం]]నకు చెందిన [[కేంప్ గౌడ]] అను పాలేగారుడు మొట్ట మొదటి సారిగా ఇక్కడ మట్టితో ఒక కోటని నిర్మించాడు.ఇటుడు ఇతడు ఒక్కలిగ జాతికి చెందిన వ్యక్తి.అదే ఇప్పటి ఆధునిక నగరానికి పునాది. కాలక్రమేణా మరాఠాలుమరాఠీలు, ముఘల్ ల చేతుల నుండి [[మైసూరు రాజ్యం]] క్రిందకు వచ్చింది. బ్రిటీషు వారికివారి కంటోన్మెంటుగా, మైసూరు రాజ్యంలో ఒక ముఖ్య పట్టణంగా బెంగుళూరు కొనసాగినదికొనసాగింది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం సిధ్ధించిన తర్వాత మైసూరు రాజ్యానికి కేంద్రంగా నిర్ధారింపబడి, 1956లో కొత్తగా ఏర్పడ్డ [[కర్ణాటక]] రాష్ట్రానికి రాజధానిగా విలసిల్లినది. 83 బిలియను డాలర్ల జీడీపీతో భారతదేశానికి స్థూల దేశీయోత్పత్తి సంపాదించే మొదటి 15 నగరాలలో 4వ స్థానాన్ని కైవసం చేసుకొన్నదిచేసుకొంది.
 
కళాశాలలు, పరిశోధనా సంస్థలు, భారీ పరిశ్రమలు, సాంకేతిక సంస్థలు, విమానయాన సంస్థలు, టెలికమ్యూనికేషన్స్ మరియు, రక్షణా దళాలకు బెంగళూరు కేంద్రం.
 
== పుట్టుక ==
[[దస్త్రం:Soudha.jpg|250px|thumb|right|కర్నాటక శాసనసభా భవనం విధానసౌధ.]]
[[కన్నడ]]లో దీని అసలు పేరు '''బెంగళూరు'''. ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం ఇక నుంచి అన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు ఈ పేరునే వాడాలని నిర్ణయించింది. ఒక యుధ్ధ వీరుని జ్ఞాపకార్థం పశ్చిమ గంగ వంశీయులు 9 వ శతాబ్దంలో ''వీరగల్లు'' అనే ఒక శిలాఫలకం (ವೀರಗಲ್ಲು) చెక్కించిన దాఖలాలు ఉన్నాయి. 890 వ సంవత్సరంలో బేగూరు కోసం యుధ్ధం జరిగినది అనిజరిగిందని దాని పై రాసి ఉంది.
 
== చరిత్ర ==
పశ్చిమ గంగ వంశీకులు కొన్ని శతాబ్దాల పాటు పరిపాలించిన తరువాత క్రీ.శ [[1024]] సంవత్సరంలో చోళ రాజులు చేజిక్కించుకున్నారు. తరువాత [[1070]]లో1070లో అధికారం చాళుక్య చోళుల చేతుల్లోకి మారింది. [[1116]]లో [[హోయసలులు]] చోళ రాజులను ఓడించి ఈ నగరాన్ని తమ హస్తగతం చేసుకున్నారు.
 
== భౌగోళిక పరిస్థితులు మరియు వాతావరణం ==
బెంగళూరు కర్ణాటకలో ఆగ్నేయ దిశగా, మైసూరు పీఠభూమి మధ్య భాగంలో ఉంటుంది.
 
16వ శతాబ్దంలో కెంపె గౌడ-1 నగరంలో మంచినీటి అవసరాల కోసం అనేక సరస్సులు తవ్వించాడు. ప్రస్తుతం నగరంలో 80% నీటి అవసరాలు [[కావేరి నది|కావేరి]] జలాల వల్లనే తీరుతున్నాయి. మిగతా 20% తిప్పగొండనహళ్ళి మరియు, అర్కావతి నదిపై నిర్మించబడ్డ హేసరగట్ట రిజర్వాయర్ వల్ల తీరుతున్నాయి. [[బెళ్లందూరు చెరువు]] కూడా ఒక ముఖ్య నీటి వనరు.
 
== ఆదాయ వనరులు ==
Line 51 ⟶ 50:
== రవాణా సౌకర్యాలు ==
;రోడ్డు
 
బెంగుళూరు జాతీయ రహదారి 7 పై ఉంది.
బెంగుళూరు జాతీయ రహదారి 7 పై ఉంది. కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ 6,918 బస్సులను 6,352 రూట్లలో నడుపుతూ రాష్ట్రంలోని ఇతర ప్రదేశాలకు మరియు ఇతర రాష్ట్రాలకు నడుపుతుంది. మెజెస్టిక్ బస్సు స్టాండ్ అని పిలువబడే [[కెంపెగౌడ]] బస్సు స్టేషను నుండి చాలావరకు బస్సులు నడుస్తాయి. ప్రధానంగా [[తమిళనాడు]], [[ఆంధ్రప్రదేశ్]] లకు నడిపే బస్సులు శాంతి నగర్శాంతినగర్ బస్సు స్టేషను, [[మైసూరు]] రోడ్ లోని శాటిలైట్ బస్సు స్టేషను, బైయప్పనహళ్లి బస్సుస్టేషనుబస్సుస్టేషనుల లనుండినుండి బయలుదేరతాయి<ref>http://cityplus.jagran.com/city-news/ksrtc-s-tamil-nadu-bound-buses-to-ply-from-shantinagar_1300340102.html</ref> ప్రతిరోజు 1,000 వాహనాలు బెంగుళూరు ప్రాంతీయ రవాణా సంస్థలలో నమోదవుతున్నాయి. 38.8 లక్ష వాహనాలు 11,000 కి.మీ. రహదారి పొడుగుపై ప్రయాణిస్తుంటాయి.
ప్రతిరోజు 1,000 వాహనాలు బెంగుళూరు ప్రాంతీయ రవాణా సంస్థలలో నమోదవుతున్నాయి. 38.8 లక్ష వాహనాలు 11,000 కి.మీ. రహదారి పొడుగుపై ప్రయాణిస్తుంటాయి.
;రైలు
[[బెంగుళూరు నగర రైల్వేస్టేషను]], [[యశ్వంతపూర్]] మరియు, కృష్ణరాజపురము ప్రధాన రైల్వే కేంద్రాలు.
; విమాన
అంతర్జాతీయ ప్రయాణికుల అవసరాలను తీర్చడం కోసం అత్యంత అధునాతన సౌకర్యాలతో 2008 మే 24 న [[కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం]] ప్రారంభమైంది.
===నగరం వెలుపల రవాణా సౌకర్యం===
;బస్సు
 
ఎసి బస్సులు ప్రారంభించిన నగర రవాణా సంస్థలలో ప్రథమస్థానం బిఎమ్టిసికి దక్కింది.
ఎసి బస్సులు ప్రారంభించిన నగర రవాణా సంస్థలలో ప్రథమస్థానం బిఎమ్టిసికి దక్కింది.బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్ (BMTC) చే నడపబడే బస్సులు నగరంలో ప్రధాన రవాణా సౌకర్యం. బస్సులో టిక్కెట్టు,రోజువారీ బస్సుపాసు కొనే సదుపాయం ఉంది. విమానాశ్రయానికి మరియు, ఇతరప్రదేశాలకు శీతలీకరణ బస్సులు కూడా నడుపుతారు.<ref>{{cite web|url=http://www.bangalore-city.com/transport/bangalore-buses.html |title=Bangalore-city.com, Bangalore Bus Information, City Buses, Volvo Buses,Tata Marcopolo Buses, Long Distance Buses |publisher=Bangalore-city.com |accessdate=29 March 2010}}</ref>
[[File:Domlur BusDepot.JPG|thumb|దొమ్మలూరు బస్సు డిపో]]
;మెట్రో రైలు
Line 68 ⟶ 66:
మూడు చక్రాల ఆటో రిక్షాలు రవాణాలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ముగ్గురు వరకు ప్రయాణించగల వీటికి మీటరు ప్రకారం రుసుం చెల్లించాలి. టేక్సీలు అనగా సిటీ టేక్సీలు ఫోన్ ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి ఛార్జీలు అటో కంటే ఎక్కువ.<ref name="auto">{{cite news|url=http://www.hindu.com/2006/12/15/stories/2006121520050300.htm|work=Online Edition of The Hindu, dated 2006-12-15|title=Stir leaves hundreds stranded|accessdate=17 June 2012|date=15 December 2006}}</ref>
 
== విశేషాలు ==
== గణాంకాలు ==
==సంస్కృతి మరియు సాంప్రదాయాలు==
బెంగళూరు '''భారతదేశపు ఉద్యానవనాల నగరం'''గా ప్రసిద్ధి గాంచింది. ఎటు చూసినా కనిపించే పచ్చదనం, ఉద్యానవనాలు సందర్శకులకు నేత్రానందం కలిగిస్తాయి. లాల్ బాగ్, కబ్బన్ పార్క్ లు ప్రముఖ ఉద్యానవనాలు. బెంగళూరులో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
 
== సంస్కృతి మరియు, సాంప్రదాయాలు ==
ఇక్కడ దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి.
=== తెలుగు సంస్థలు ===
దాదాపు 12 పైగా తెలుగు సాంస్కృతిక సంస్థలు ఉన్నాయి. అప్పుడప్పుడు తెలుగు కార్యక్రమాలు నిర్వహిస్తాయి. వాటిలో కొన్ని.
* [[తెలుగు విజ్ఞాన సమితి,బెంగుళూరు]]
* [[బెంగుళూరు తెలుగు సంఘం]].
 
== క్రీడలు ==
Line 100 ⟶ 98:
* ఒరాయన్ మాల్, మల్లేశ్వరం
====బెంగుళూరులోని షాపింగ్ మాల్ ల చిత్రమాలిక====
<gallery widths="220" perrow="3">
దస్త్రం:Phoenix Mall Bangalore.JPG| వైట్ ఫీల్డ్ సమీపంలో ఉన్న ఫినీక్స్ మార్కెట్ సిటీ
దస్త్రం:Forum Value Mall in Whitefield Bangalore.JPG| వర్తూరు-కోడి రోడ్డులో ఉన్న ఫోరం వ్యాల్యూ మాల్
దస్త్రం:CENTRAL - Bellandur.JPG| బెళ్ళందూరులో క్రొత్తగా వెలసిన సెంట్రల్ (అంతకు మునుపు కేవలం ఎం జీ రోడ్డులో మాత్రమే ఉండేది)
దస్త్రం:Gopalan Signature Mall.JPG| బెన్నిగానహళ్ళి వద్దనున్న గోపాలన్ సిగ్నేచర్ మాల్
దస్త్రం:Easyday.JPG| రామ్మూర్తినగర్ వద్ద వాల్-మార్ట్ కి సంబంధించిన ఈజీ డే
దస్త్రం:AdityaBirla More MegaStore.JPG| మహదేవపురలో ఉన్న మోర్ మెగా స్టోర్
దస్త్రం:Total Mall Doddanekkondi Frontview from ORR.JPG| దొడ్డ నెక్కోందిలో ఉన్న టోటల్ మాల్
దస్త్రం:Kemp Fort converted to Total Mall on Old Airport Road.JPG| టోటల్ మాల్ గా మార్చబడిన ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రోడ్ లో నున్న కెంప్ ఫోర్ట్
దస్త్రం:Gopalan Legacy Mall - Mysore Road - Bangalore.jpg| మైసూరు రహదారిపై ఉన్న గోపాలన్ లెగసీ మాల్
</gallery>
 
Line 137 ⟶ 135:
* '''ఇస్కాన్ టెంపుల్'''
[[దస్త్రం:Iskon Temple.jpg|thumb|250px|బెంగుళూరులోని ఇస్కాన్ వారిచే నిర్మించబడిన కృష్ణుని గుడి]]
బెంగుళూరులోని ఇస్కాన్ [[1987]] [[సెప్టెంబర్]]లో ఒక చిన్న అద్దె ఇంట్లో ప్రారంభమయినదిప్రారంభమైంది.<ref name="start">ఇస్కాన్ బెంగలూరు చరిత్ర మరియు వివరణ [http://www.iskconbangalore.org/contents/history/index.html మొదటి పేజీ]</ref> మధు పండిట్ దాస గారి అధ్యక్షతన భూమికై ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకొనగా ప్రస్తుతం గుడి ఉన్న ప్రాంతంలో 11 ఎకరాల స్థలం కేటాయించారు. అలా కేటాయించిన స్థలంలో [[1990]] - [[1997]]ల మధ్యలో గుడి కట్టడం పూర్తి అయినదిఅయింది. అలా పూర్తయిన గుడి అప్పటి [[రాష్ట్రపతి]], డా.[[శంకర దయాళ్ శర్మ]] చేతుల మీదుగా 1997 [[మే 31]]న ప్రారంభమయినదిప్రారంభమైంది.
 
ఇక్కడ బంగారు పూతతో ఉన్న ధ్వజస్తంభం, 56 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తయినది. అంతేకాక 36 x 18 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన బంగారు పూత కలిగిన గోపురం ప్రపంచంలోనే అతి పెద్దది.<ref name="description">ఇస్కాన్ బెంగలూరు చరిత్ర మరియు వివరణ [http://www.iskconbangalore.org/contents/history/history3.html మూడవ పేజీ]</ref> ఈ గుడి బెంగుళూరులో రాజాజినగర్‌ అనే ప్రాంతములో ఉంది. అక్కడకు వెళ్ళటానికి, మెజస్టిక్‌ (బెంగుళూరు రైల్వే స్టేషను, బస్సు స్టాండు గల ప్రాంతం) నుండి సిటీ బస్సులు ఉన్నాయి.
Line 146 ⟶ 144:
* '''పెద్ద గణేష మందిరం'''
అతి పెద్ద గణపతి శిలా విగ్రహం ఇక్కడ ఉంది. ఇది ఏక శిలా విగ్రహము. బెంగుళూరు దక్షిణ ప్రాంతములో బసవన గుడి ప్రక్కన ఉంది. బెంగుళూరు సందర్శకులు ఇక్కడికి కూడా వస్తుంటారు.
[[దస్త్రం:Bangalore Nandi Temple.jpg|thumb|left|బసవన్నగుడి, బెంగళూరులో గల [[నంది దేవాలయం]].|alt=]]
* బనశంకరి మందిరం
* వాసవీ మందిరం
Line 169 ⟶ 167:
==కొన్ని ప్రసిద్ధ ప్రదేశాలు==
*[[మారతహళ్ళి]] - తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతము. ఇది పెద్ద పెద్ద ఐ.టి సంస్థలకు అతి సమీపములో ఉంది.
*[[మెజిస్టిక్]] - బెంగుళూరు రవాణా కేంద్రము. ఇక్కడి నుండి దాదాపు అన్ని రైలు మరియు, బస్సులు బయలుదేరుతాయి.
*[[కోరమంగళ]]
*[[వైట్‌ఫీల్డ్,బెంగళూరు]] - ఇక్కడ సత్య సాయి ఆసుపత్రి నేల్కొందినెలకొల్పబడింది.
*[[మల్లేశ్వరం]]
*[[జాలహళ్ళి]]
Line 180 ⟶ 178:
 
== మూలాలు ==
{{Commons category|Bangalore}}
{{reflist}}
 
==వెలుపలి లంకెలు==
{{Commons category|Bangalore}}
 
 
[[వర్గం:భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు]]
"https://te.wikipedia.org/wiki/బెంగళూరు" నుండి వెలికితీశారు