హంగరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 548:
=== జానపద కళలు ===
[[File:Voivodina Hungarians national costume and dance 6.jpg|thumb|left|Hungarians dancing [[csárdás]] in traditional garments / folk costumes]]
ఉగ్రస్ (జంపింగ్ నృత్యాలు): మధ్య యుగాలకు చెందిన పురాతన శైలి నృత్యాలు. ట్రాన్సిల్వానియాకు చెందిన పురాతన శైలి సంగీతం, గొర్రెలకాపరులు ఒంటరిగా లేదా జంటగా చేసే నృత్యాలు. ఈ బృందంలో మధ్యయుగ ఆయుధ నృత్యాల అవశేషాలతో చేసే కవాతు నృత్యం ఉంటుంది.
 
కరికాజో: జానపద పాటలు పాడుతూ స్త్రీలు నిర్వహించే ఒక వృత్తాకార నృత్యము.
[[Ugrós]] (Jumping dances): Old style dances dating back to the [[Middle Ages]].
Solo or couple dances accompanied by old style music, shepherd and other solo man's dances from [[Transylvania]], and marching dances along with remnants of medieval weapon dances belong in this group.
 
సార్డాస్: 18-19 వ శతాబ్దాల్లో నూతన శైలి నృత్యాలు అభివృద్ధి చేయబడ్డాయి. హంగేరియన్ పేరుతో ప్రదర్శించబడే జాతీయ నృత్యాలలో ఎంబ్రాయిడరీ వస్త్రాలు ధరించిన స్త్రీలు ఉత్సాహవంతమైన సంగీతంతో ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. పురాతన మహిళల వృత్తాకార నృత్యాలకు పురుషుల క్లిష్టమైన బూట్‌స్లాప్పింగ్ నృత్యాలు గ్రామాలలో ఇప్పటికీ హంగేరియన్ జానపద నృత్యాల ధోరణిని సర్డాస్ ప్రదర్శిస్తుంది.
[[Karikázó]]: a circle dance performed by women only accompanied by singing of folksongs.
 
వెర్బున్కోస్: ఆస్ట్రో-హంగేరియన్ సైన్యం నియామక ప్రదర్శనలు నుండి సోలో మన్ నృత్యం ఉద్భవించింది.
[[Csárdás]]: New style dances developed in the 18–19th centuries is the Hungarian name for the national dances, with Hungarian embroidered costumes and energetic music. From the men's intricate bootslapping dances to the ancient women's circle dances, Csárdás demonstrates the infectious exuberance of the Hungarian folk dancing still celebrated in the villages.
 
[[Verbunkos]]: a solo man's dance evolved from the recruiting performances of the [[Austria-Hungary|Austro-Hungarian]] army.
 
The [[Legényes]] is a men's solo dance done by the ethnic Hungarian people living in the [[Kalotaszeg]] region of Transylvania. Although usually danced by young men, it can be also danced by older men. The dance is generally performed freestyle by one dancer at a time in front of a band. Women participate in the dance by standing in lines to the side, and singing or shouting verses while the men dance. Each man performs a number of points (dance phrases), typically four to eight without repetition. Each point consists of four parts, each lasting four counts. The first part is usually the same for everyone (there are only a few variations).
"https://te.wikipedia.org/wiki/హంగరి" నుండి వెలికితీశారు