హంగరి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 588:
2015 లో హంగేరి ఒలింపిక్ కమిటీ, బుడాపెస్ట్ అసెంబ్లీ అసెంబ్లీ 2024 సమ్మర్ ఒలంపిక్స్ కోసం దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ అది చివరకు పారిస్కు లభించింది. బుడాపెస్ట్ 1916, 1920, 1936, 1944, 1960 లలో ఒలింపిక్సు క్రీడలకు ఆతిధ్యం ఇవ్వడానికి నిర్వహించబడిన వేలంలో వరుసగా బెర్లిన్, ఆంట్వెర్ప్, లండన్, రోం లతో పోటీ చేసి విఫలం అయింది.<ref>{{cite web |url=http://www.mob.hu/budapest-2024/a-mob-kozgyulese-tamogatja-a-budapesti-olimpiapalyazat-szandeknyilatkozatanak-benyujtasat |title=A MOB közgyűlése támogatja a budapesti olympic |accessdate=23 June 2015 |date=10 June 2015 |publisher=[[Hungarian Olympic Committee]] (MOB) |language=Hungarian}}</ref><ref>{{cite web |url=http://index.hu/belfold/budapest/2015/06/23/kell-e_olimpia_-_most_dont_a_fovaros/ |title=A Olympics |accessdate=23 June 2015 |author=Tenczer Gábor |date=23 June 2015 |publisher=[[Index (internetes újság)|Index]] |language=Hungarian}}</ref>
గత రెండు దశాబ్దాలలో హంగేరి 1997 ప్రపంచ అమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్, 2000 వరల్డ్ ఫెన్సింగ్ చాంపియన్షిప్స్, 2001 ప్రపంచ అల్లౌండ్ స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్షిప్స్, 2008 వరల్డ్ ఇంటర్నేషనల్ గేమ్, 2008 వరల్డ్ మోడరన్ పెంటతలాన్ చాంపియన్షిప్స్, 2010 ఐ.టి.యు. వరల్డ్ ఛాంపియన్షిప్ సిరీస్, 2011 ఐ.ఐ.హెచ్.ఎఫ్. వరల్డ్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్స్, 2013 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్, 2014 వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్, 2017 వరల్డ్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్స్, 2017 ప్రపంచ జూడో ఛాంపియన్షిప్లు క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. వీటితో పాటు హంగరీ 2006 యురోపియన్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్స్, 2010 యూరోపియన్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్స్, 2013 యూరోపియన్ జూడో చాంపియన్షిప్స్, 2013 యూరోపియన్ కరాటే ఛాంపియన్షిప్స్ వంటి యురోపెయన్ టోర్నమెంట్లకు, యు.ఇ.ఎఫ్.ఎ. యూరో 2020 లో 4 మ్యాచ్లకు ఆతిథ్య దేశంగా నిలిచింది.
[[Chess]] is also a popular and successful sport in Hungary, the Hungarian players are the 10th most powerful overall on the ranking of [[World Chess Federation]].<ref>{{cite web|url=https://ratings.fide.com/topfed.phtml|title=Federations Ranking|date=19 November 2016|publisher=[[FIDE]]|accessdate=19 November 2016}}</ref> There are about 54 [[Grandmaster (chess)|Grandmasters]] and 118 [[International Masters]] in Hungary, which is more than in [[France]] or [[United Kingdom]]. World top junior player is the Hungarian [[Richárd Rapport]] currently on the [[FIDE World Rankings]], while [[Judit Polgár]] generally considered the [[Glossary of chess#Strength|strongest]] female chess player of all time. Some of the world's best [[Sabre (fencing)|sabre]] athletes have historically also hailed from Hungary,<ref>{{cite web|url=http://www.fie.ch/Competitions/RankingList.aspx?param=8C508173B39155DD53B81E624647082B999A7254268EA043313A21E19F3CCE115928F31266BFED5C96744EFE404921371BA0B553CB9419D947CC609C9FC6CCFB48C6AE112ABA5A4EB917D1B7B1AFEA73D9301125242F40950B39007F8B30803B1428FD85451599C7E8B640F55FBB99F96E85563733B996F4DA086222E241E75C |title=FIE 2009–2010 men's rankings |publisher=Fie.ch |accessdate=22 June 2011}}</ref><ref>{{cite web|url=http://www.fie.ch/Competitions/RankingList.aspx?param=F822EFF311A4B9B772C67048D9DA32F4B0EED82CC9D791272D364D08FDA7CEAE08236B030B5BAF7869033790E5CBFE0B1DE4945E6BF24D1B417CA444D76B51ABFDBEC84449C9BB34B6AC942A1FF403A3D9301125242F40950B39007F8B30803B1428FD85451599C7E8B640F55FBB99F96E85563733B996F4DA086222E241E75C |title=FIE 2009–2010 women's rankings |publisher=Fie.ch |accessdate=22 June 2011}}</ref> and in 2009, the Hungarian national ice hockey team qualified for their first [[IIHF World Championships|IIHF World Championship]], in 2015, they qualified for their second World Championship in the top division.
|