గురి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
== కథ ==
శ్రీహరి ఒక రైతు. ఆయన తండ్రి విత్తనాల ఎజెంట్‌. లోకల్‌ డిస్ట్రిబ్యూటర్‌ పంపిణీ చేసిన నకిలీ విత్తనాలను పంచి రైతుల నష్టాలకు కారణమవుతాడు. కానీ ఇందులో నా తప్పేమీ లేదని, డిస్ట్రిబ్యూటర్‌ మోసం చేశాడని, ఆయన ఒక లెటర్‌ రాసి భార్య, కూతురుతో సహా ఆత్మహత్య చేసుకుంటారు. తన తండ్రి నిర్దోషని నిరూపించేందుకు కలెక్టర్‌, డిస్ట్రిబ్యూటర్‌, ఎస్పీ, వ్యవసాయ శాఖ మంత్రిని కలుస్తాడు. కానీ వారు అంతా ఒకటేనని తెలుసుకొని వారిని అంతమొందించేందుకు ప్రయత్నిస్తాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/గురి" నుండి వెలికితీశారు