"గురి" కూర్పుల మధ్య తేడాలు

228 bytes added ,  3 సంవత్సరాల క్రితం
== కథ ==
శ్రీహరి ఒక రైతు. ఆయన తండ్రి విత్తనాల ఎజెంట్‌. లోకల్‌ డిస్ట్రిబ్యూటర్‌ పంపిణీ చేసిన నకిలీ విత్తనాలను పంచి రైతుల నష్టాలకు కారణమవుతాడు. కానీ ఇందులో నా తప్పేమీ లేదని, డిస్ట్రిబ్యూటర్‌ మోసం చేశాడని, ఆయన ఒక లెటర్‌ రాసి భార్య, కూతురుతో సహా ఆత్మహత్య చేసుకుంటారు. తన తండ్రి నిర్దోషని నిరూపించేందుకు కలెక్టర్‌, డిస్ట్రిబ్యూటర్‌, ఎస్పీ, వ్యవసాయ శాఖ మంత్రిని కలుస్తాడు. కానీ వారు అంతా ఒకటేనని తెలుసుకొని వారిని అంతమొందించేందుకు ప్రయత్నిస్తాడు.
 
== నటవర్గం ==
Srihari, Vadde Naveen, Sanghavi, Ponnambalam, Dharmavarapu Subramanyam, Subbaraya Sharma, Raghunath Reddy, Venugopal Reddy, Punith Issar, Raj Kumar, Jr Relangi, Uma Sharma, Chandramouli, Bujanga Rao
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2484340" నుండి వెలికితీశారు