హంగరి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 594:
హంగరీలో చెస్ కూడా ఒక ప్రముఖమైన విజయవంతమైన క్రీడగా ఉంది. హంగేరియన్ ఆటగాళ్లు ప్రపంచ చెస్ ఫెడరేషన్ ర్యాంకింగులో 10 వ స్థానంలో ఉన్నారు.<ref>{{cite web|url=https://ratings.fide.com/topfed.phtml|title=Federations Ranking|date=19 November 2016|publisher=[[FIDE]]|accessdate=19 November 2016}}</ref> హంగరీలో 54 గ్రాండ్ మాస్టర్లు, 118 ఇంటర్నేషనల్ మాస్టర్లు ఉన్నారు. ఫ్రాన్స్ లేదా యునైటెడ్ కింగ్డంలో కంటే ఇది అధికం. ప్రపంచ టాప్ జూనియర్ క్రీడాకారుడు రిచాడ్ ర్యాప్పోర్ట్ ప్రస్తుతం ఎఫ్.ఐ.డి.ఇ. వరల్డ్ ర్యాంకింగులో ఉన్నాడు. జూడిట్ పోల్గార్ శక్తివంతమైన మహిళా చెస్ క్రీడాకారిణిగా ఉంది. ప్రపంచంలోని అత్యుత్తమ సబర్ అథ్లెట్ల చరిత్రలో హంగరీకి ప్రత్యేక స్థానం ఉంది.<ref>{{cite web|url=http://www.fie.ch/Competitions/RankingList.aspx?param=8C508173B39155DD53B81E624647082B999A7254268EA043313A21E19F3CCE115928F31266BFED5C96744EFE404921371BA0B553CB9419D947CC609C9FC6CCFB48C6AE112ABA5A4EB917D1B7B1AFEA73D9301125242F40950B39007F8B30803B1428FD85451599C7E8B640F55FBB99F96E85563733B996F4DA086222E241E75C |title=FIE 2009–2010 men's rankings |publisher=Fie.ch |accessdate=22 June 2011}}</ref><ref>{{cite web|url=http://www.fie.ch/Competitions/RankingList.aspx?param=F822EFF311A4B9B772C67048D9DA32F4B0EED82CC9D791272D364D08FDA7CEAE08236B030B5BAF7869033790E5CBFE0B1DE4945E6BF24D1B417CA444D76B51ABFDBEC84449C9BB34B6AC942A1FF403A3D9301125242F40950B39007F8B30803B1428FD85451599C7E8B640F55FBB99F96E85563733B996F4DA086222E241E75C |title=FIE 2009–2010 women's rankings |publisher=Fie.ch |accessdate=22 June 2011}}</ref> 2009 లో హంగరీ జాతీయ ఐస్ హాకీ జట్టు మొదటి సారిగా ఐ.ఐ.హెచ్.ఎఫ్. ప్రపంచ చాంపియన్షిప్ కొరకు అర్హత సాధించింది. 2015 లో వారు తమ రెండో ప్రపంచ ఛాంపియన్షిప్ కోసం అర్హత సాధించారు.
==== ఫుట్బాలు ====
హంగేరి మూడు ఒలింపిక్ ఫుట్బాల్ టైటిల్స్ గెలుచుకుంది. 1938, 1954 ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. ప్రపంచ కప్పు క్రీడలలో రన్నర్స్-అప్ను సాధించింది. 1964 యు.ఇ.ఎఫ్.ఎ. యూరోపియన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్పులో 3 వ స్థానంలో ఉంది.
పోస్ట్-స్వర్ణ యుగంలో హంగరీ దశాబ్దాలు క్రమంగా బలహీనపడుతుంది. ఇటీవల అన్ని అంశాలను పునరుద్ధరించడం జరిగింది. 2008 లో హన్గేరియన్ చిల్డ్రన్స్ ఫుట్బాల్ ఫెడరేషన్ స్థాపించబడిన తరువాత యువత అభివృద్ధి బాగా అధికరిస్తుంది. హంగరీ ఫుట్బాల్ చరిత్రలో మొట్టమొదటిసారిగా 2010 యు.ఇ.ఎఫ్.ఎ. ఫుట్సల్ చాంపియన్షిప్పుకు బుడాపెస్టు, దేబ్రెసెన్లో ఆతిథ్యం ఇచ్చింది. మొదటి సారి ఎం.ఎ.ఎస్.జెడ్, యు.ఇ.ఎఫ్.ఎ ఫైనల్స్ టోర్నమెంటుకు ఆతిథ్యం ఇచ్చింది. అంతేకాకుండా యూరో 2004 విజేత,<ref>{{cite web|url=http://soccernet.espn.go.com/report?id=238244&cc=5739 |title=Hungary 3–2 Greece: Euro champions stunned |publisher=ESPN |date=24 May 2008 |accessdate=22 June 2011}}</ref> 2006 ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. ప్రపంచ కప్ విజేత (ఇటలీ 3-1తో ఓడించి)గా నిలిచి జాతీయ జట్లు కొన్ని ఆశ్చర్యకరమైన విజయం సాధించాయి.<ref>{{cite web|url=http://soccernet.espn.go.com/report?id=223003&cc=5739 |title=Hungary 3–1 Italy: World Champions stunned |publisher=ESPN |date=22 August 2007 |accessdate=22 June 2011}}</ref>
▲Hungary has won three Olympic football titles, finished runners-up in the [[1938 FIFA World Cup|1938]] and [[1954 FIFA World Cup]]s, and third in the [[1964 UEFA European Football Championship]]. Hungary revolutionized the sport in the 1950s, laying the tactical fundamentals of [[total football]] and dominating international football with the [[Magical Magyars|''Aranycsapat'']] ("Golden Team"), which included [[Ferenc Puskás]], top goalscorer of the 20th century,<ref name="FIFA benefit">{{cite web|url=https://www.fifa.com/en/organisation/president/index/0,4095,110412,00.html?articleid=110412 |title=FIFA President: FIFA to help the Galloping Major |publisher=[[FIFA]] |date=12 October 2005 |accessdate=17 November 2006 |archiveurl=https://web.archive.org/web/20061007122035/http://www.fifa.com/en/organisation/president/index/0%2C4095%2C110412%2C00.html?articleid=110412 |archivedate=7 October 2006 |deadurl=yes |df=dmy-all }}</ref><ref name="Spanish obit">{{cite web|url=http://www.as.com/articulo/Futbol/Coronel/Puskas/zurdo/oro/dasftb/20061117dasdasftb_2/Tes/|title=Coronel Puskas, el zurdo de oro|language=Spanish|work=[[AS (newspaper)|AS]]|date=17 November 2006|accessdate=17 November 2006}}</ref><ref name="Puskás auction">{{cite news|url = http://sport.guardian.co.uk/golf/story/0,10069,1590809,00.html|last = Mackay|first = Duncan|work=The Guardian |location=London |title = Lineker tees up another nice little earner|date = 13 October 2005|accessdate =17 November 2006}}</ref> to whom FIFA dedicated<ref>{{cite web|url=https://www.fifa.com/classicfootball/awards/gala/news/newsid=1120835.html |title=Blatter unveils FIFA Puskas Award |publisher=Fifa.com |date=21 October 2009 |accessdate=22 June 2011 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20110430045505/http://www.fifa.com/classicfootball/awards/gala/news/newsid%3D1120835.html |archivedate=30 April 2011 |df=dmy-all }}</ref> its newest award, the [[FIFA Ferenc Puskás Award|Puskás Award]]. The side of that era has the second [[World Football Elo Ratings#All-time highest ratings|all-time highest Football Elo Ranking in the world]], with 2166, and one of the longest undefeated runs in football history, remaining unbeaten in 31 games spanning more than four years.<ref>{{cite news|url = http://www.eloratings.net/Hungary.htm|title = World Football Elo Ratings: Hungary|date =6 July 2017|accessdate =6 July 2017}}</ref>
యు.ఇ.ఎఫ్.ఎ. యూరో 2016 లో హంగేరీ గ్రూప్ ఎఫ్ ను గెలుచుకుని చివరికి రౌండ్ 16 లో ఓడించింది.
== మూలాలు ==
|