"జగ్గయ్యపేట" కూర్పుల మధ్య తేడాలు

మండల సమాచారాన్ని విడదీసాను
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
(మండల సమాచారాన్ని విడదీసాను)
'''జగ్గయ్యపేట''' పేరుతో ఉన్న ఇతర పేజీల కొరకు [[జగ్గయ్యపేట (అయోమయ నివృత్తి)]] పేజీ చూడండి.
 
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=జగ్గయ్యపేట||distlink=కృష్ణా జిల్లా|district=కృష్ణా జిల్లా
| latd = 16.8920
| latm =
| lats =
| latNS = N
| longd = 80.097601
| longm =
| longs =
| longEW = E
|mandal_map=Krishna mandals outline01.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=జగ్గయ్యపేట|villages=24|area_total=|population_total=107290|population_male=54251|population_female=53029|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=68.85|literacy_male=74.39|literacy_female=63.19|pincode = 521175}}
'''జగ్గయ్యపేట''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కృష్ణా జిల్లా|కృష్ణా]] జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 521 175., ఎస్.ట్.డి.కోడ్ = 08654.
 
2011 జనాభా లెక్కల ప్రకారం జగ్గయ్యపేట మండలం పూర్తి జనాభా 1,07,290. మొత్తం ఇళ్ళు- 24, 341. 30 గ్రామాలు 18 పంచాయితీలు కలిసినది ఈ మండలం. జగ్గయ్యపేట ఈ మండలంలోని ముఖ్య పట్టణం. ఈ పట్టణం జానాభా 40,373; స్త్రీ-పురుష నిష్పత్తి 49:51 శాతంగా ఉంది. అక్షరాస్యత 67%.
పురుషుల అక్షరాస్యత 73%, స్త్రీల అక్షరాస్యత 60%. 11 శాతం జనాభా 6 సంవత్సరాల లోపు పిల్లలు.
 
==జగ్గయ్యపేటమండలంలోని గ్రామాలు==
{{Div col||13em}}
#జగ్గయ్యపేట
#[[బలుసుపాడు]]
#[[అన్నవరం (జగ్గయపేట)|అన్నవరం]]
#[[అనుమంచిపల్లి]]
#[[బండిపాలెం]]
#[[బుచవరం]]
#[[బూదవాడ (జగ్గయ్యపేట)|బూదవాడ]]
#[[చిల్లకల్లు (జగ్గయ్యపేట మండలం)]]
#[[గండ్రాయి]]
#[[గరికపాడు (జగ్గయ్యపేట మండలం)]]
#[[గౌరవరం (జగ్గయ్యపేట)|గౌరవరం]]
#[[జయంతిపురం]]
#[[కౌతావారి అగ్రహారం|కౌతవారి అగ్రహారం]]
#[[మల్కాపురం (జగ్గయ్యపేట)|మల్కాపురం]]
#[[ముక్తేశ్వరపురం]] ([[ముక్త్యాల]])
#[[పోచంపల్లి (జగ్గయపేట)|పోచంపల్లి]]
#[[రామచంద్రునిపేట (జగ్గయ్యపేట)|రామచంద్రునిపేట]]
#[[రావికంపాడు (జగ్గయ్యపేట)|రావికంపాడు]]
#[[రావిరాల (జగ్గయ్యపేట)|రావిరాల]]
#[[షేర్ మొహమ్మద్ పేట]]
#[[తక్కెళ్ళపాడు (జగ్గయ్యపేట)|తక్కెళ్ళపాడు]]
#[[తిరుమల గిరి (జగ్గయ్యపేట)|తిరుమలగిరి]]
#[[తొర్రగుంటపాలెం]]
#[[త్రిపురవరం (జగ్గయ్యపేట)|త్రిపురవరం]]
#[[వేదాద్రి]]
{{Div col end}}
 
==జనాభా ==
2011 జనాభా లెక్కల ప్రకారం జగ్గయ్యపేట మండలం గ్రామాల జనాభా పట్టిక:<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Population_Finder.aspx 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు]</ref>
{| class="wikitable"
|-
! క్రమ సంఖ్య !! ఊరి పేరు !! గడపల సంఖ్య !! మొత్తం జనాభా !! పురుషుల సంఖ్య !! స్త్రీలు
|-
| 1. || అన్నవరం || 420 || 1,883 || 935 || 948
|-
| 2. || అనుమంచిపల్లి || 708 || 3,189 || 1,588 || 1,601
|-
| 3. || బలుసుపాడు (జగ్గయ్యపేట మండలం) || 495 || 2,020 || 1,023 || 997
|-
| 4. || బండిపాలెం || 1,037 || 4,477 || 2,282 || 2,195
|-
| 5. || బూచవరం || 232 || 933 || 457 || 476
|-
| 6. || బూదవాడ || 887 || 4,353 || 2,234 || 2,119
|-
| 7. || చిల్లకల్లు || 2,192 || 9,902 || 5,057 || 4,845
|-
| 8. || గండ్రాయి || 1,266 || 5,583 || 2,798 || 2,785
|-
| 9. || గరికపాడు (జగ్గయ్యపేట మండలం) || 86 || 306 || 148 || 158
|-
| 10. || గౌరవరం || 1,103 || 4,665 || 2,348 || 2,317
|-
| 11. || జయంతిపురం || 431 || 1,966 || 967 || 999
|-
| 12. || కౌతవారి అగ్రహారం || 579 || 2,535 || 1,298 || 1,237
|-
| 13. || మల్కాపురం || 639 || 2,874 || 1,446 || 1,428
|-
| 14. || ముక్తేశ్వరపురం (ముక్త్యాల) || 743 || 2,986 || 1,484 || 1,502
|-
| 15. || పోచంపల్లి || 781 || 3,619 || 1,832 || 1,787
|-
| 16. || రామచంద్రునిపేట || 189 || 756 || 390 || 366
|-
| 17. || రావిరాల || 243 || 1,038 || 534 || 504
|-
| 18. || షేర్ మొహమ్మద్ పేట || 1,282 || 5,996 || 3,041 || 2,955
|-
| 19. || తక్కెళ్ళపాడు || 436 || 1,896 || 952 || 944
|-
| 20. || తిరుమలగిరి || 290 || 1,337 || 680 || 657
|-
| 21. || తొర్రగుంటపాలెం || 553 || 2,227 || 1,105 || 1,122
|-
| 22. || త్రిపురవరం || 28 || 125 || 66 || 59
|-
| 23. || వేదాద్రి || 538 || 2,251 || 1,161 || 1,090
|}
 
==వనరులు==
 
{{కృష్ణా జిల్లా}}
{{కృష్ణా జిల్లా మండలాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2484391" నుండి వెలికితీశారు